NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram February 1 2024 Episode 1167: ఆర్యని సూర్య కాదు అని తెలుసుకున్న ఉష…

Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights

Prema Entha Madhuram February 1 2024 Episode 1167: అమ్మకి మీరంటే ప్రాణం రా  మీ కోసం ఏమైనా చేస్తాను అని అంటుంది అను. థాంక్యూ అమ్మ అని పిల్లలు అంటారు. ఏంటి పిల్లలు మా వదినను కాక పడుతున్నారా అని ఉష అంటుంది. లేదంటే అని పిల్లలు అంటారు. రాధ గారు గౌరీ పూజకు సిద్ధం కండి అని ఉష చెబుతుంది. అమ్మ మేము నిన్ను రెడీ చేస్తాం నువ్వు ఇక్కడే ఉండు నాన్న దగ్గరికి వెళ్లి వస్తాను అని పిల్లలు వెళ్ళిపోతారు. ఏంటి రాధ గారు ఆలోచిస్తున్నారు ఈ పెళ్లి ఒప్పుకోవడం వల్ల అమ్మ నేను అందరం ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా? ఇక మా అన్నయ్య ఆనందానికి అవధులు లేవు అని ఉషా అంటుంది. సరే మీరు రెడీ అవ్వండి నేను వెళ్లి అన్నయ్యను చూసి వస్తాను అని ఉష వెళ్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు కానీ నా మనసులో అలజడిని ఎవరికి చెప్పుకోను అక్కడ ఆర్య సార్ కూడా ఆనందంగా లేరు ఎక్కడ అనుకి అన్యాయం జరిగిపోతుందని బాధపడుతున్నారు అని మనసులో అనుకుంటుంది.

Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights
Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights

ఎలాగైనా సరే నీ పెళ్లి ఆగిపోతే బాగుండు దేవుడా అని అను కోరుకుంటుంది. కట్ చేస్తే, ఆర్య జెండి కి ఫోన్ చేస్తాడు. ఆర్య మినిస్టర్ గారి పెళ్లికి వచ్చారంట కదా అని అడుగుతాడు జెండే. అవును జెండి కానీ ప్రాబ్లం ఏమీ లేదు పర్సనల్గా వచ్చి మాట్లాడుతానన్నాడు అర్థం చేసుకున్నాడు అని ఆర్య అంటాడు. కానీ నాకు వేరే ఆప్షన్ లేదు జెండి ఎంతవరకు వచ్చింది కెనడీ ఫోటో వేయడం త్వరగా కానివ్వండి కెనడీకి ఒకసారి ఫోన్ ఇవ్వు అని కెనడీతో మాట్లాడుతాడు ఆర్య. అయిపోవచ్చింది సార్ నేను నా మాట నిలబెట్టుకుంటాను అని కెనడి అంటాడు. జెండి పెళ్లి జరిగే లోపు నాకు ఫోటో కావాలి త్వరగా కానివ్వండి అని ఆర్య ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే, మినిస్టర్  ఆర్య దగ్గరికి వస్తాడు.ఏంటి సార్ మీరు సుగుణమ్మ గారి కొడుకు ప్లేస్ లో సూర్య గా రావడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని మినిస్టర్ గారు అంటారు. దుబాయ్ కి వెళ్ళిన మన వాళ్ళందర్నీ మన ప్రభుత్వం విడుదల చేయించింది మీకు గుర్తుందా అని అంటాడు. వాళ్ళు ఇండియాకి రావడంతో మీ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు కదా సార్ అని మినిస్టర్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights
Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights

అందులో ఒకడు ఈ సూర్య,సూర్య అక్కడికి వచ్చి నా ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయాడు అందుకే నేను ఇలా సుగుణమ్మ  కొడుకుగా రావాల్సి వచ్చింది అని ఆర్య జరిగిందంతా చెబుతాడు. మీ గొప్పతనం గురించి విన్నాను చూశాను కానీ మీది కానీ బంధం కోసం మీరు ఇలా వచ్చి మీ కుటుంబాన్ని వదులుకొని వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడ్డారు చూడండి సార్ మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే గ్రేట్ ఆర్య వర్ధన్ గారు ఇలా నార్మల్ పర్సన్ గా ఉండడం ఎంత గ్రేట్ అని మినిస్టర్ అంటాడు. ఉష ఆర్య దగ్గరికి వస్తూ ఉండగా మినిస్టర్ గారు ఆ మాట అంటారు ఆర్య వర్ధన్ అనే పేరు వినగానే అక్కడే ఆగి వాళ్ళ మాటలు అన్నీ వింటుంది. కానీ మీ కుటుంబం ఏమైంది సార్? మీ పిల్లలు ఏమయ్యారు అని మినిస్టర్ అడుగుతాడు. అనుకోని పరిస్థితుల వల్ల అను నన్ను వదిలేసి వెళ్లిపోయింది వాళ్ల కోసమే వెతుకుతున్నాను ఇక ఈ పెళ్ళంటారా కొడుకుగా అమ్మ కోసం ఇచ్చిన మాట తప్పలేక తల వంచాను ఈ పెళ్లి లోపు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి అని ఆర్య వర్ధన్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights
Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights

అలాగే సార్ మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను అడగండి నేను చేస్తాను అని మినిస్టర్ గారు వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోగానే డోర్ వేసుకుందామని డోర్ వేస్తూ ఉండగా ఉష కనపడుతుంది ఉష నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని ఆర్య అంటాడు.  అమ్మ రెడీ అయ్యావో లేదో చూసి రమ్మంటే వచ్చాను అని ఉష అంటుంది. ఎందుకమ్మ టెన్షన్ పడుతున్నావ్ ఏం జరిగింది అని ఆర్య అంటాడు. ఏమీ లేదు అన్నయ్య పూజ స్టార్ట్ అవుతుంది త్వరగా రెడీ అవ్వు నేను ఇప్పుడే వస్తాను అని ఉష కంగారుపడుతూ వెళుతుంది. కట్ చేస్తే, ఉష తను ఫోన్లో ఆర్య వర్ధన్ పేరు కొట్టి తన ఫోటోలు తన ఇండస్ట్రీని అంతా చూసి షాక్ అయిపోయి మరి ఈయన ఆర్యవర్ధన్ అయితే మా అన్నయ్య ఏమైనట్టు అసలు సూర్య అన్నయ్య ఏమయ్యాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని టెన్షన్ పడుతుంది. ఇంతలో మానస ఛాయా ఆర్య వర్ధన్ పెళ్లికి వస్తారు.

Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights
Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights

ఛాయగారు మా బావతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు ఈ పెళ్లికి రావడం అవసరమంటావా వెళ్ళిపోదాం పద అని మానసి భయపడుతూ అంటుంది. నేనున్నాను కదా మానసి ఎందుకంత భయపడతావ్ రా అని ఛాయా తీసుకు వస్తూ ఉండగా ఆర్య వర్ధన్ ఎదురయి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు.మానస నీతో ఏదో మాట్లాడాలి అంటుంది ఆర్య వర్ధన్ అని ఛాయా అంటుంది. మానసి ఆర్యని చూడగానే గడగడ వనికి పోతూ గొంతులో నుంచి మాట బయటికి రాలేక ఇబ్బంది పడుతుంది. చెప్పు మానసి అను మీద ప్రేమను చంపుకోలేక ఛాయాని పెళ్లి చేసుకుంటానని పీటల దాకా తీసుకువచ్చి పెళ్లి ఆపేసిన ఆర్య వర్ధన్ ఇప్పుడు ఎవరి కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాడు అను మీద ప్రేమ చచ్చిపోయిందా అని నీ మర్దల్ అడుగుతుంది ఆర్య వర్ధన్ అని ఛాయా అంటుంది. అది నీకు అనవసరం కానీ మీరు ఇక్కడి నుండి బయటికి వెళ్తే మంచిది అని ఆర్య అంటాడు. మేము ఎందుకు వచ్చాము అంటే నువ్వు ఇక్కడ హ్యాపీగా పెళ్లి చేసుకుంటే ఊరుకుంటామనుకున్నావా నీ చిరకాల శత్రువైన జలంధర్ సూర్య డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు నువ్వు ఇక్కడ మమ్మల్ని పెళ్లికి రానివ్వకుండా చేస్తే మా అన్నయ్య సూర్య డెడ్ బాడీ తో డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తాడు అని ఛాయా అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights
Prema Entha Madhuram Today Episode February 1 2024 Episode 1167 Highlights

ఆ మాట వినగానే ఆర్య ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండడంతో బావ ఇలా కూడా భయపడతాడా ఆ సెంటిమెంట్ కి అని మానసి అనుకుంటుంది.వద్దు ఛాయా గారు మీరు పెళ్లికి రండి అని బ్రతిమలాడుతా అనుకున్నావా ఛాయాదేవి,  ఇక్కడ ఉన్నది ఆర్య వర్ధన్ సమస్యకి ఎదురు వెళ్తాడే కానీ దానికి తలవంచడు సరే మీరు ఏదో చేయాలని ప్లాన్ తోనే వచ్చారు కదా మీ అన్నయ్యని ఇక్కడికి అంబులెన్స్ తో రమ్మను నేను అదే అంబులెన్సు లో మిమ్మల్ని తీసుకువెళ్లాలి కదా ఎవరికి ఏం ఇవ్వాలో ఎవరిని ఎలా ఎదురుకోవాలి అని నాకు తెలుసు ఛాయా భయపడే రకాన్ని కాదు నేను అని ఆర్య వెళ్ళిపోతాడు. చెప్పాను కదా చాయా బావ ఇలా భయపడే రకం కాదు వద్దు అని మనం వెళ్ళిపోదాం పద అని మానసి అంటుంది. మానసి ఎందుకు భయపడుతున్నావ్ నేనున్నాను కదా రా అని ఛాయా మానసిని తీసుకొని వెళ్తుంది. కట్ చేస్తే, మానసి ఆర్య వర్ధన ఆఫీసులో పెట్టిన అతను మానసకి ఫోన్ చేసి మేడం ఇక్కడ కెనడీ ఫోటో వేసేస్తున్నాడు ఇంకో రెండు మూడు గంటల్లో ఫోటో కంప్లీట్ అయిపోతుంది అని చెబుతాడు. ఇడియట్ ఇది చెప్పడానికి ఫోన్ చేసావా ఏ మాత్రం అవకాశం ఉన్న ఆ ఫోటో పాడు చేయడానికి ప్రయత్నించు అని మానసి అంటుంది. కుదరదు మేడం జెండి నీరజ్ సార్ కెనడీ పక్కనే ఉన్నారు అని అతను అంటాడు. ఏదో ఒకటి చెయ్ అని మానసి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Janhvi Kapoor: టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్..ఈసారి అల్లు అర్జున్ తో ఛాన్స్ అందుకున్న జాన్వీ కపూర్..!!

sekhar

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri