NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram February 9 2024 Episode 1174: అనుని చూసిన ఆర్య, మళ్లీ ఆర్యకి దూరంగా వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్న అను…

Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights

Prema Entha Madhuram February 9 2024 Episode 1174: పద్మ టైం 12 అయినట్టుంది అని సుబ్బు అంటాడు. అష్టమి వచ్చేసినట్టు ఉందండి మన అమ్మాయి ఎక్కడుందో ఏమో అని పద్మ అంటుంది. అను దగ్గర మానసి ఛాయా నిలబడి తనను అవమాన పరిచేలా మాట్లాడుతారు. ఛాయా గారు వీళ్లది అసలు ప్రేమేనా ఇప్పుడు ఆర్య బావ గారు కాబట్టి సరిపోయింది లేకపోతే వేరే ఒక అతను అయ్యుంటే పెళ్లి చేసుకొని ఉంటే అప్పుడు ఏమయ్యేది అసలు వీళ్లది ఏ ప్రేమ వీళ్లది ఒక పవిత్రమైన ప్రేమ అన్నట్టు మాట్లాడతారు కానీ వీళ్లంత నీచమైన ప్రేమ ఎక్కడ లేదు అని మానసి అంటుంది. అసలు నీకు వ్యక్తిత్వం ఉందా అను అసలు ఏం క్యారెక్టర్ నీది ఇలాంటి చెత్త క్యారెక్టర్ వేరే ఒక అతన్ని పెళ్లి చేసుకోవాలి అని ఎలా అనుకున్నావు సిగ్గుందా అసలు నీకు ప్రేమ గురించి తెలుసా అని అంటుంది ఛాయా. అను కోపంతో వాళ్ళిద్దరి పీకలు పట్టుకుంటుంది.

Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights
Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights

నా ప్రేమను అవమానిస్తారా దూషిస్తారా ప్రేమ గురించి మీకేం తెలుసు నా ఆర్య సార్ కోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను సార్ కోసం నా ప్రాణమైన సార్ ని వదిలేసి నా పిల్లలతో ఒక ఒంటరిగా జీవితాన్ని గడిపాను ఎన్ని దీక్షలు చేశాను మీకు తెలుసా ఎన్ని కష్టాలు పడ్డానో మీకు తెలుసా నా ప్రేమను అవమానిస్తున్నారు మిమ్మల్ని వదిలిపెట్టను అని అంటుంది. ఇంకొకసారి నా ప్రేమ గురించి మాట్లాడితే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది అను. సుబ్బు పద్మ ఆర్య అనుని చూసి ఆశ్చర్యపోతారు. కోపంతో ఉన్న అనుకి ఆర్య వెళ్లి కుంకుమ పెడతాడు అను కోపం తగ్గి స్పృహ కోల్పోయి కింద పడుతుంది.

Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights
Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights

ఆర్య అనుని చూసి ఎందుకు నాకు దూరంగా వెళ్లిపోయావు అని అడుగుతాడు. కళ్ళు తెరిచిన అను తన వల్ల ఆర్యకి ప్రాణగండం ఉందని అనుకుంటున్న అను తాళి చూసుకొని ఇలా జరగకూడదు నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను దయచేసి నన్ను నా పిల్లల్ని కలవడానికి ప్రయత్నించకండి అని అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights
Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights

మీకు దగ్గరగా ఉండి నేను మీ ప్రాణాలకు ముప్పు తేలేను మీకు దూరంగా ఉంటూ మీ సంతోషాన్ని కోరుకుంటాను అని అంటుంది అను. నా ప్రాణాలకి నీవల్ల ఎలాంటి హాని జరగదు నువ్వు అలాంటి భయాలు పెట్టుకోకు నా నుంచి దూరంగా వెళ్లిపోవడానికి ప్రయత్నించకు అని అంటాడు ఆర్య. మనిద్దరం ఎప్పటికీ కలవలేం ఆర్య సార్ నేను వెళ్ళిపోతాను దయచేసి మీరు నా వెనక రాకండి అని అంటుంది అను. నీ వల్ల నాకు ఎలాంటి హాని లేదని ఇప్పుడే నిరూపిస్తాను అని అంటాడు ఆర్య. ఆర్య మానసిని పిలిచి నిజం చెప్పు అని అంటాడు. ఏ నిజం బావగారు అని అంటుంది మానసి. నువ్వు చెప్తావా నన్ను చెప్పించమంటావా అని బెదిరిస్తాడు ఆర్య. మానసి అనుకి జరిగిన నిజమంతా చెబుతుంది. అది విని అను కోపంతో మానసి చెంప పగలగొడుతుంది అసలు నువ్వు మనిషివేనా నీ గురించి ఆలోచించి నీ మంచి చెపితే నన్నే నా ప్రాణమైన ఆర్య సార్ కి దూరం చేస్తావా డబ్బు కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సార్ ప్రాణాలను తీయాలని చూస్తావా అసలు నువ్వు మనిషివి కాదు ఒక సాటి ఆడది తన పిల్లలతో ఎలా ఒక ఒంటరి జీవితాన్ని గడుపుతుందని ఆలోచన కూడా లేకుండా ఇలా క్రూరంగా ప్రవర్తించావు మానసి అని అంటుంది అను.

Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights
Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights

నా ఆర్య సార్ కి తన పిల్లలు ఎవరో తెలియకుండా పెరిగేలా చేశావు తన ఆలనా పాలన తెలియకుండా పెరిగేలా చేసావు నిన్ను అసలేం చేయాలి తండ్రి బిడ్డల బంధాన్ని దూరం చేసిన నిన్ను నేను క్షమించను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది అను. నీకు ఆ ఇంట్లో నాకన్న ఎక్కువ మర్యాద ఉండడం వల్ల అసూయతో ఇదంతా చేశాను నన్ను క్షమించు అని అంటుంది మానసి. నువ్వు నా కళ్ళకు కనిపించకు వెళ్ళిపో అని కొట్టడానికి వస్తుంది అను. ఆర్య అనుని కొట్టకుండా ఆపి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటాడు. నన్ను క్షమించండి ఆర్య సార్ మీకు పిల్లల్ని దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను మీ నుండి వెళ్లిపోయి మిమ్మల్ని చాలా బాధపెట్టాను పిల్లలు ఎవరో మీకు తెలియకుండా పెంచాను మీ నీడ వాళ్ల మీద పడకుండా చేశాను మీకు అందనంత దూరంగా వెళ్లిపోవాలి అనుకున్నాను పిల్లలు ఎంత బాధపడినా మిమ్మల్ని కలవనీయకుండా చేశాను ఇన్ని తప్పులు చేశాను

Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights
Prema Entha Madhuram Today Episode February 9 2024 Episode 1174 Highlights

నేను నన్ను క్షమించండి అని అంటుంది అను. నువ్వు నా ప్రాణాల గురించి ఆలోచించి నా మంచి కోసం వెళ్ళిపోయావని నాకు తెలుసు అను ఇప్పుడు దాని గురించి నువ్వు బాధపడకు అని అంటాడు ఆర్య. నన్ను క్షమించండి సార్ ఇక నుండి మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను అని అంటుంది అను. నువ్వు నా ప్రాణం అను ప్రాణమైన వదిలేస్తాను కానీ నిన్ను విడిచి నేను బ్రతకలేను మన ప్రేమ ఒకరంటే ఒకరికి ప్రాణమై ఉన్న మనం ఎప్పటికీ విడిపోము ఇంకెప్పుడూ నన్ను వదిలేసి వెళ్ళిపోకు అను నువ్వు దూరమైతే నేను తట్టుకోలేను అని అంటాడు ఆర్య. అక్కి అభయ్ వాళ్ళిద్దర్నీ చూసి సంతోషిస్తారు. ఆర్య పిల్లలని దగ్గరికి తీసుకుంటాడు. పిల్లలు ఈయనే మీ నాన్న అని చెప్తుంది అను. మాకు తెలుసు అని పిల్లలు అంటారు. అది విన్న ఆర్య పద్మ సుబ్బు అను ఆశ్చర్యపోతారు. మీకెలా తెలుసు అని అడుగుతుంది అను.

 

Related posts

Janhvi Kapoor: టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్..ఈసారి అల్లు అర్జున్ తో ఛాన్స్ అందుకున్న జాన్వీ కపూర్..!!

sekhar

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri