NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 17 2024 Episode 1154: ఆర్య అనుల మెహందీ ఫంక్షన్ ఫోటో చూసి  జోగమ్మని చంపాలంటున్న మానస..

Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights

Prema Entha Madhuram January 17 2024 Episode 1154: ఆంటీ దివ్య అని ఏమీ అనకండి దివ్య హరీష్ కి పెట్టిన తర్వాత నేను పిల్లలకు పెడతాను అని అను అంటుంది.దివ్య హరీష్ కి గోరింటాకు పెడుతూ ఉంటుంది అంజలికి అక్కకి గోరింటాకు పెడుతుంది. అలా అను అంజలికి గోరింటాకు పెడుతూ ఉండగా  వాళ్ళ అమ్మని గుర్తుకు తెచ్చుకొని అంజలి ఏడుస్తూది. ఏమైంది అంజలి ఎందుకు ఏడుస్తున్నావ్ అని అను అడుగుతుంది. అమ్మ గుర్తుకు వచ్చింది అని అంజలి బాధపడుతుంది. నీకు గోరింటాకు నచ్చిందా అంజలి అని అను అడుగుతుంది. చాలా బాగా నచ్చింది అమ్మ అని అంజలి అను ని హగ్ చేసుకుంటుంది. సూర్య ఇక నువ్వు రాధా కి గోరింటాకు పెట్టరా అని సుగుణ అంటుంది. ఆర్య ఇక చేసేదేమీ లేక  గోరింటాకు పెడుతూ అను ని మీద నాకు న్న ప్రేమ ఎప్పటికీ మరిచిపోలేను అను కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి గోరింటాకు పెట్టాల్సి వస్తుంది నన్ను క్షమించు నీ పైన ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని ఆర్య మనసులో బాధపడతాడు.

Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights
Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights

నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను సార్ మనసులో ఉన్న నన్ను మర్చిపోలేక ఎదుట ఉన్నా నన్ను గుర్తు పట్టలేక మీరు ఎంత సతమతం అయిపోతున్నారు నేను అర్థం చేసుకోగలను నాది కూడా అదే పరిస్థితి నీకు ఎదురు పడలేను మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్లిపోలేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లో ఇద్దర0 నలిగిపోతున్నాం అని అను బాధపడుతుంది. ఆర్య అలా గోరింటాకు పెడుతూ ఉండగా హరీష్ బావగారు మీరు అలా గోరింటాకు పెడుతూ ఉండండి నేను సెల్ఫీ తీస్తాను అని వాళ్ళని సెల్ఫీ తీసి ఛాయా మానస లకి పంపిస్తాడు హరీష్. కట్ చేస్తే, అది చూసిన మనసా కోపంతో రగిలిపోతుంది. ఏమైంది మానసి ఎందుకలా కోపంగా ఉన్నావు అని ఛాయా అడుగుతుంది. నేను ఎంతో ప్లాన్ చేసి అనుని ఆర్య కి దూరం చేస్తే మళ్ళీ  పెళ్లితో వాళ్ళు దగ్గర అయిపోతున్నారు చూడండి అని ఫోటోలు చూపెడుతుంది మానస.అది చూసి నా చాయ కోపంతో ఆర్య నన్ను పెళ్లి పీటలు దాకా తీసుకువచ్చి పెళ్లి చేసుకోకుండా నన్ను అవమానించాడు తన భార్యతో మళ్లీ రెండు పెళ్లికి సిద్ధపడతాడా అలా జరగకూడదు అన్నయ్య అని ఛాయా అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights
Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights

ఈ ఫోటోలు చూస్తుంటే అను ఇంకా ఆర్యకి ఎదురు పడలేదని తెలుస్తుంది అంటే తనకి ఇంకా ఆర్య కి ఏదో జరుగుతుందని భయపడుతుంది కానీ పెళ్లికి ఎలా సిద్ధపడుతుంది అని జలంధర్ అంటాడు. ఏముంది అన్నయ్య అంతా ఆ జోగమ్మ చేసింది ఈ కష్టాలన్నీ దూరం అవ్వాలంటే మీ బంధం బలపడాలని లేనిపోనివన్నీ చెప్పి అనుని పెళ్లి సిద్ధం చేసింది అని మనస చెప్తుంది. అలా అయితే ఆ జోగమ్మని ఫినిష్ చేసేద్దాం అని జలంధర్ అంటాడు. అలాగే అన్నయ్య ఆ జోగమ్మని చంపేద్దాం అని మానస అంటుంది. అను కున్న తర్వాత ప్లాన్ అమలు చేయడమే ఇంకా ఆలస్యం చేయకూడదు అని జలంధర్ అంటాడు. కట్ చేస్తే, నాన్న నాది అంజలిది గోరింటాకు ఎలా పండిందో నువు చూసి చెప్పు అని ఆకాంక్ష అడుగుతుంది.  అలా చూసి ఊరుకోకూడదు నాన్న ఎవరికి ఎన్ని మార్కులు  ఇస్తావో చెప్పు అని అభాయ్ అంటాడు. ఆర్య వాళ్ళిద్దరి చేతులు చూసి అక్కకి 10 మార్కులు అంజలికి వంద మార్కులు అని అంటాడు. మీరు భలే తెలివిగా తప్పించుకున్నారు ఫ్రెండ్ అని అంజలి అంటుంది. పిల్లలు మీ ఇద్దరి కన్నా నాదే బాగా పండింది చూడండి అని ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights
Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights

మా సంగతి సరే అన్నయ్య నువ్వు వదినకు పెట్టిన గోరింటాకు ఎలా పండిందో చూడు అని అను నీ గోరింటాకు చూపెట్టమంటుంది ఉష. అను రెండు చేతులు చాప గాని అన్నయ్య చూడండి ఎంత ఎర్రగా పండిందో నీ చేతులకు కూడా చూపించండి అని ఉషా అడుగుతుంది. ఆర్య కూడా చేయి చూపెట్టగానే ఎంత ఎర్రగా పండింది అన్నయ్య మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ బాగా ఉంది అని ఉష అంటుంది. అందుకే వాళ్ళ బంధం గోరింటాకు పండినట్టుగానే బలంగా ఉంటుంది నాకు తెలుసు అని సుగుణ అంటుంది. బావగారు మీ గోరింటాకు ఎలా పండిందో చూపించండి అని జ్యోతిని యాదగిరి ని అడుగుతుంది ఉష.

Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights
Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights

యాదగిరి జ్యోతి చుపెట్టగానే ఇదేంటి బావగారు కొంచెం కూడా పండలేదు అని ఉష అంటుంది. ఏంటండీ నామీద నీకు ప్రేమ లేదా అసలే పడలేదు అని జ్యోతి అడుగుతుంది. నువ్వు పెడితే నాకు ఎర్రగా పండిందా  నేను పెడితే నీకు పండడానికి అని యాదగిరి అంటాడు.ఇదిగో హరీష్ మా వైపు చూసుడేముంది గాని మీ గోరింటాకు ఎలా పడి0దో చూపించండి అని అంటాడు యాదగిరి. దివ్య చూపించలేక మొహమాటంతో చేతులు చాపగాని ఇదేంటి బ్రో మాకన్నా వరస్ట్ గా పండింది మీ ఇద్దరికీ ప్రేమలేదా ఏంటి మాదేనా ఒక సంవత్సరం పాటు కాపురం నడిచింది మి పెళ్లి పీటల దాకా అయినా వెళ్తుందా లేదా అని యాదగిరి అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights
Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights

యాదగిరి ఏం మాట్లాడుతున్నావ్ అని ఆర్య అంటాడు. ఏదో మజాక్ లో అన్నాను బావ అని యాదగిరి అంటాడు. ఏంటి అల్లుడుగారు పెళ్లిలో ఇలాంటి అపశకనం  మాటలు మాట్లాడొద్దని చెప్పాను కదా ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని సుగుణ అంటుంది. అత్తయ్య నేనేదో జోక్ లో అలా అనేసాను అంతే ఇంకేమీ లేదు అని యాదగిరి అంటాడు. అమ్మ గోరింటాకు పండడం అనేది శరీరతత్వాన్ని పట్టి పండుతుంది కానీ నువ్వేమి టెన్షన్ పడకు పెళ్లి సవ్యంగానే జరుగుతుంది నువ్వేం బాధపడకు దివ్య అని ఆర్య అంటాడు. నీ కాబోయే భార్యకి బాగానే పండింది కదా ఇక నాకు ఎలా పడితే నీకెందుకు ఏంటో ఈ పెళ్లి మొదలు పెట్టుకున కానించి ఇలా ఆపశకనాలు జరుగుతున్నాయి ఎవరి దిష్టి తగిలిందో ఏమో అని దివ్య అంటుంది. దివ్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా ఇంకొకరిని అనకూడదని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights
Prema Entha Madhuram Today Episode January 17 2024 Episode 1154 Highlights

మెహందీ ఫంక్షన్ అలా ముగిసిపోతుంది. కట్ చేస్తే, పిల్లలు మెహందీ ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు ఆనందంగా డ్యాన్స్ వేద్దాం అనే ఉష అంటుంది. పిల్లల్ని బంధించడానికి సుగుణ వాళ్ళ ఇంటికి ఘోర వస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి అని అంజలి అడుగుతుంది. ఏముంది పీకలు దాకా మేకి అది అరిగేదాకా ఎగరడం అని యాదగిరి అంటాడు. అల్లుడుగారు మీరు వంట సంగతి చూడండి అని సుగుణ అంటుంది. యాదగిరి పదా నేను కూడా వస్తాను అని యాదిగిరిని తీసుకుని ఆర్య వంటలు చేయడానికి వెళ్ళిపోతాడు. పిల్లలు అందరం ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం అని హరీష్ వాళ్ళందరూ సెల్ఫీ దిగుతారు.పిల్లలు పాటలు పెట్టుకుని డాన్స్ వేస్తూ ఉంటారు.వాళ్ళు ఆనందంలో అలా డాన్స్ వేస్తూ ఉండగా ఘోర సుగుణ వాళ్ళ ఇంటికి వస్తాడు. అతని చూసి అందరూ ఆశ్చర్యపోతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ వస్తుంది

Related posts

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella