NewsOrbit
Entertainment News సినిమా

డ్రీమ్ ప్రాజెక్ట్ పైనే పూరి ఆశ‌లు.. ఈసారి మిస్ అయితే ఇక అంతే!?

వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత `ఇస్మార్ట్ శంక‌ర్‌` తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.. రీసెంట్‌గా `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్‌. ఇందులో రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే జంట‌గా న‌టించారు.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 25న విడుద‌లై.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. పూరి మార్క్ `లైగ‌ర్‌`లో ఏ మాత్రం క‌నిపించ‌లేద‌ని అభిమానులు సైతం పెద‌వి విరిచారు. దీంతో ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ ఆశ‌ల‌న్నీ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`పైనే పెట్టుకున్నాడ‌ట‌.

`జ‌న‌గ‌ణ‌మ‌న‌`లోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే హీరోగా న‌టిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా అల‌రించ‌బోతోంది. దేశభక్తి నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఛార్మీ కౌర్‌, వంశీ పైడిపల్లి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రౌడీ హీరోగా సైనికుడిగా కనిపించనున్నాడు.

ఇప్ప‌టికే ముంబై వేదిక‌గా ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ సినిమాతో పూరి జ‌గ‌న్నాథ్ హిట్ అందుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. పొర‌పాటున హిట్ మిస్ అయితే ఇక అంతే సంగ‌తుల‌ని, పూరి వైపు స్టార్ హీరోలు చూడ‌టానికి కూడా సంకోచిస్తార‌ని అంటున్నారు.

author avatar
kavya N

Related posts

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Madhuranagarilo April 16 2024 Episode 339: పెళ్లి ఆలోచన మానేసి రెండో పెళ్లి చేసుకోండి  అంటున్న విరాజ్, రుక్మిణికి శ్యామ్ ఏం చెప్పనున్నాడు..

siddhu

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri