Raashii Khanna: అందాల భామ రాశి ఖన్నా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. `మనం` మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టి, `ఊహలు గుసగుసలాడే`తో మంచి గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసిన రాశీ ఖన్నా.. తనదైన నటన మరియు గ్లామర్ షోతో క్రేజీ హారోయిన్‌గా ముద్ర వేయించుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో `పక్కా కమర్షి్యల్` ఒకటి. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించాడు. యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై నిర్మితమైన ఈ మూవీ జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ మూవీ విడుదలైన వారం రోజుల గ్యాప్‌లోనే అంటే జూలై 8న రాశీ నటించిన మరో చిత్రం రిలీజ్ కాబోతోంది. అదే `థ్యాంక్యూ`. ఇందులో నాగచైతన్య హీరో కాగా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాశి ఖన్నా ఇప్పుడీ రెండు చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇవి రెండూ హిట్ అయితే ఆమెకు టాలీవుడ్లో మరిన్ని మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే రాశీ.. తరచూ అదిరిపోయే ఫొటో షూన్లతో మిస్మరైజ్ చేస్తుంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజాగా కూడా ఈ భామ అదే చేసింది. బ్లాక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రాశి ఖన్నా వయ్యారాలు పోతూ కిర్రాక్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. మైండ్‌బ్లాక్ చేస్తున్న రాశి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిని చూస్తే ఎవ్వరికైనా చూపు తిప్పుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే, అంత అందంగా రాశి ఖన్నా అలరిస్తోంది.