NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Rajamouli: ప్రతిరోజు తెలుగు ఇండస్ట్రీని మొత్తం మెగా ఫ్యామిలీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఆక్రమించేశారు అంటూ ఉంటారు. కానీ ఒకవేళ టాలెంట్ లేకపోతే వాడు నరేంద్ర మోడీ సన్ అయినా మనం ఇంటి పక్కన నారాయణరావు సన్ అయినా ఒకటే. ఇక అసలు విషయం ఏమిటంటే.. మిగతా అన్ని కుటుంబాల కంటే.. రాజమౌళి కుటుంబం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువమంది స్టార్స్ ఉన్న కుటుంబం అని చెప్పుకోవచ్చు. మొదటిగా చెప్పుకోవాల్సింది విజయేంద్ర ప్రసాద్. ఈయన రైటర్ గా మనందరికీ తెలిసిన వారే. రాజమౌళి తండ్రిగా ఆయన తీసే సినిమాలకి రైటర్ గా తెలుగు అభిమానులకి మరింత దగ్గరయ్యాడు. ఇక మరొక బందువు కీరవాణి.

Rajamouli family updates
Rajamouli family updates

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పలు సినిమాల్లో సంగీతం వాయించి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మరొక మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్. అలా మొదలైంది, ఊహలు గుసగుసలాడే వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన కళ్యాణ్ మాలిక్ రాజమౌళికి అన్నయ్య. ఇక మరొక బంధువు చంద్రశేఖర్. ఇక అనుకోకుండా ఒక రోజు సాహసం, ప్రయాణం, ఒక్కడున్నాడు వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్.. రాజమౌళి కి మావయ్య కొడుకు. అంటే రాజమౌళికి బ్రదర్ వరుస అవుతాడు. ఇక చంద్రశేఖర్.. గుణ్ణం ఊర్మిలాకు స్వయనా అన్నయ్య. ఈమె పాలు సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. ఇక రాజమౌళి, కీరవాణి చెల్లెలు శ్రీలేఖ సంగీత దర్శకురాలిగా సింగర్ గా టాలీవుడ్ కి పరిచయం.

ఈమెతో కలిసి కళ్యాణ్ మాలిక్.. కీరవాణి.. ఇలా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కీరవాణి కొడుకు భైరవ సింగర్ గా.. మరొక కొడుకు శ్రీ సింహ నటుడిగా స్థిరపడుతున్నారు. ఇక రాజమౌళి భార్య రమ రాజమౌళి ఫ్యాషన్ డిజైనర్ గా.. కొడుకు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక యమదొంగ సినిమా ప్రొడ్యూసర్ చెర్రీ కూడా రాజమౌళి కుటుంబ సభ్యులకి చెందిన వాడే. గున్నం గంగరాజు చెల్లెలు అయినా .. సన్ షైన్ హాస్పిటల్ చైర్మన్ కూతురు కావ్య.. లిటిల్ సోల్జర్.. సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక రాజమౌళి కి బేబీ కావ్య కోడలు వరుస అవుతుంది. అలా రాజమౌళి కోడలు ఇండస్ట్రీకి చెందినదే అయింది.

Rajamouli family updates
Rajamouli family updates

ఇక ప్రస్తుతం వీరి కుటుంబంలో ఇంతమంది నటీనటులు ఉన్నారని తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. వీరి బ్యాక్ గ్రౌండ్ చూసిన కొందరు..” ఇప్పటివరకు రాజమౌళి, కీరవాణి, రాజేంద్రప్రసాద్ మాత్రమే మనకి పెద్దగా తెలుసు. కానీ ఎంతమంది నటీనటులు వీరి ఫ్యామిలీ నుంచి ఉన్నారంటే అసలు నమ్మశక్యం కావడం లేదు. అయినా మీదేం బ్యాక్ గ్రౌండ్ రా బాబు. ఒకరా ఇద్దరా ఏకంగా 13 మంది మీ కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టారా? ఇంతకాలం తెలియకుండానే ఇంత పేరు సంపాదించేసుకున్నారుగా. ఏదేమైనా ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ ఫ్యామిలీస్ కంటే మీ ఫ్యామిలీనే గొప్పది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella