NewsOrbit
Entertainment News గ్యాలరీ

ర‌కుల్ బికినీ ట్రీట్‌.. కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టేసిందిగా!

క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మ‌ల్దీవుల్లో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అమ్మడు `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్` చిత్రాలతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా గ‌డిపిన ర‌కుల్‌.. ఫైనల్ గా కాస్త గ్యాప్ తీసుకుని మాల్దీవ్స్ కి చెక్కేసింది.

rakul preet singh latest pics
rakul preet singh latest pics

ప్రస్తుతం అక్కడి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజ‌న్ల‌కు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో మంట పెట్టేసే ప్రయత్నం చేసింది. ఫ్లోరల్ బికినీ ధరించిన రకుల్ స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ దర్శనమిచ్చింది.

rakul preet singh latest pics
rakul preet singh latest pics

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్లు.. ర‌కుల్ అందాల‌కు పిచ్చెక్కిపోతున్నారు. కాగా, కెరీర్ విషయానికి వస్తే రకుల్ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయింది.

rakul preet singh latest pics
rakul preet singh latest pics

`కొండపొలం` సినిమా తర్వాత తెలుగులో ఆమె మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను టేక‌ప్ చేస్తూ అక్కడ బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది. ప్ర‌స్తుతం ర‌కుల్ `మిషన్ సిండ్రెల్లా, ‘అయలాన్’, ‘చత్రివాలి’, ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ తో పాటు త‌మిళంలో `ఇండియ‌న్ 2` చిత్రాలు చేస్తోంది.

author avatar
kavya N

Related posts

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Mamagaru: నా పెళ్లి వల్ల అందరూ కలుస్తారంటే తప్పకుండా చేసుకుంటాను అంటున్న సిరి..

siddhu

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu