NewsOrbit
Entertainment News సినిమా

ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన ర‌కుల్‌.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ఢిల్లీ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయాలని తెగ ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడ స‌త్తా చాటాల‌ని చూస్తోంది.

ఇక మరోవైపు రకుల్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భ‌గ్నానితో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా వెల్లడించింది. గ‌త ఏడాది త‌న బ‌ర్త్‌డే నాడు త‌న ప్రియుడిని అంద‌రికీ ప‌రిచ‌యం కూడా చేసింది. అయితే వీరిద్దరూ మ‌రికొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్నారని తాజాగా ఓ వార్త నెట్టింట‌ వైరల్ గా మారింది.

rakul preet singh and jackky bhagnani
rakul preet singh and jackky bhagnani

రకుల్ ప్రీత్ సోదరుడు అమ‌న్ ప్రీత్‌ ఈ విషయాన్ని వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై రకుల్ తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. `అమ‌న్‌ నా పెళ్లి గురించి నిజంగానే నువ్వు క్లారిటీ ఇచ్చావా..? మ‌రి నా పెళ్లి గురించి నాకు కూడా చెప్పాలి కదా బ్రో.

నా జీవితం గురించి నాకే తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది` అంటూ వ్యాంగ్యంగా రకుల్ ప్రీత్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో నెట్టింట ర‌కుల్ పెళ్లిపై జరుగుతున్న ప్రచారం మొత్తం పుకారే అని తేలిపోయింది. కాగా, ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈమె చేతిలో డాక్ట‌ర్ జీ, ఛ‌త్రివాలి, థ్యాంక్ గాడ్, ఇండియ‌న్ 2 చిత్రాలు ఉన్నాయి. వీటిలో డాక్ట‌ర్ జీ మూవీ అక్టోబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

https://newsorbit.com/news/rakul-preet-singh-bollywood-cinemas-and-projects.html?nonamp=1

author avatar
kavya N

Related posts

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu