రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ఢిల్లీ భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని బాలీవుడ్ పైనే పెట్టింది.

టాలీవుడ్ లో వస్తోన్న అవకాశాలను పక్కన పెట్టి మరీ.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రాళ్లను అల్లాడిస్తోంది.

తాజాగా కూడా మత్తెక్కించే అందాలతో ఒకరోజు ముందే దీపావళి ట్రీట్ ఇచ్చింది రకుల్. లెహంగా చోళీ ధరించిన ఈ ముద్దుగుమ్మ.. ఓవైపు ఎద అందాలు మరోవైపు నాభి సొగసులతో హాట్ హాట్ గా ఫోటోలకు పూజలు ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు రకుల్ పిక్స్ పై లైక్ లు వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం రకుల్ తాజా పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.

కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల రకుల్ `డాక్టర్ జీ` అనే మూవీతో నార్త్ ప్రేక్షకులకు పలకరించింది. కానీ, ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు `మిషన్ సిండ్రెల్లా, ‘థ్యాంక్ గాడ్’, ‘అయలాన్’, ‘చత్రివాలి’, ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ అనే సినిమాలు చేసింది. అలాగే తమిళంలో తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఇండియన్ 2`లోనూ రకుల్ భాగమైంది.

https://twitter.com/Rakulpreet/status/1584103071600500736?s=20&t=G-mCSSYb7LgPKYMLuzHudw