NewsOrbit
Entertainment News సినిమా

ఇండియ‌న్ 2: ర‌కుల్ పాప రంగంలోకి దిగింది, మ‌రి కాజ‌ల్ ఎక్క‌డ‌?

సీనియ‌ర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో దాదాపు ఇర‌వై ఏళ్ల క్రితం వ‌చ్చిన `ఇండియ‌న్‌(తెలుగులో భార‌తీయుడు)` చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. అయితే `ఇండియ‌న్ 2` టైటిల్‌తో మూడేళ్ల క్రితం ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా క‌నిపించ‌బోతోన్నారు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో గానీ.. ఆది నుంచి అడ్డంకులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. చాలా కాలం పాటు షూటింగ్‌ ఆగిపోగా.. ఇటీవ‌లె శంక‌ర్ `ఇండియ‌న్ 2`ను మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించారు.

అయితే తాజాగా ర‌కుల్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. ఇండియ‌న్ 2 చిత్ర షూటింగ్ కు హాజరైనట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొంది. ఈ మేర‌కు ఓ పిక్‌ను కూడా షేర్ చేసింది.

ఇక ర‌కుల్ రంగంలోకి దిగిపోవ‌డంతో.. కాజ‌ల్ ఎక్క‌డ‌ని ఆరాలు తీయ‌డం మొద‌లుపెట్టారు నెటిజ‌న్లు. అయితే ఆమె కూడా త్వ‌ర‌లోనే సెట్స్‌లో అడుగు పెట్ట‌బోతోంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ మూవీ ప్రారంభం అయిన త‌ర్వాతే కాజ‌ల్ పెళ్లైంది. అలాగే ఆమెకు ఓ బాబు కూడా జ‌న్మించాడు. ప్ర‌స్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న కాజ‌ల్‌.. ఇండియ‌న్ 2 మూవీతోనే రీఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

 

author avatar
kavya N

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri