Rakul: ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `కేరటం` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ భామ.. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్`తో గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది.
ఇక ప్రస్తుతం ఈ అమ్మడి దృష్టి మొత్తం బాలీవుడ్‌పైనే ఉంది. తెలుగులో ఆఫర్లు వస్తున్నా.. వాటిని పక్కన పెట్టి బాలీవుడ్ లోనే వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పుడీమె చేతిలో `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `ఛత్రివాలీ`, `31 అక్టోబర్ లేడీస్ నైట్` చిత్రాలు ఉన్నాయి.
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే రకుల్.. తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన జీరో సైజ్ నడుముతో `పసూరి` సాంగ్ కు అదిరిపోయే స్టెప్పుడు వస్తే డ్యాన్స్ ఇరగదీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది.
ముఖ్యంగా యూట్యూబ్‌లో రకుల్ డ్యాన్స్ వీడియోకు ఏకంగా ఇరవై కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. మరోవైపు రకుల్ డ్యాన్స్‌కు ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ రియాక్ట్ అయ్యాడు. `మై డియర్ లవ్.. నాక్కూడా నేర్పించవా?` అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఈయన కామెంట్ వైరల్ అవుతోంది.
https://www.instagram.com/reel/CfLTiByPp9h/?utm_source=ig_web_copy_link
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…