NewsOrbit
Entertainment News సినిమా

Salman-Ram Charan: స‌ల్మాన్ ఖాన్ మూవీలో రామ్ చ‌ర‌ణ్‌.. నెట్టింట్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న క్రేజీ న్యూస్‌!

Salman-Ram Charan: బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ మూవీలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం స‌ల్మాన్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌లో `కబీ ఈద్‌ కబీ దివాళీ` ఒక‌టి. ఫ‌ర్హాద్ సామ్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం.. కొద్ది రోజుల క్రిత‌మే సెట్స్ మీద‌కు వెళ్లింది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే ఈ మూవీ షూటింట్ జ‌రుగుతోంది.

బాలీవుడ్ బాయ్‪జాన్ సొంత నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. టాలీవుడ్ బుట్ట‌బొమ్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే విక్ట‌రీ వెంక‌టేశ్ ఈ మూవీ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్న‌ట్లు టాక్ ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అదేంటంటే.. ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారు. అయితే ఆయ‌న‌ది గెస్ట్ రోల్ అని అంటున్నారు.సినిమాలో ఓ భారీ సాంగ్‌ ఉందని, అందులో చరణ్‌ మెరవబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ చ‌ర‌ణ్‌ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పిన‌ట్లు జోరుగా టాక్ న‌డుస్తోంది.

కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న `గాడ్ ఫాద‌ర్‌`లో స‌ల్మాన్ ఓ చిన్న పాత్ర‌ను పోషించారు. పైగా రెమ్యున‌రేష‌న్ కూడా తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ స‌ల్మాన్ సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు వెంట‌నే ఓకే చెప్పాడ‌ని అంటున్నారు.

author avatar
kavya N

Related posts

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu