NewsOrbit
Entertainment News సినిమా

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌ `ది వారియ‌ర్‌`.. ఇదిగో స్ట్రీమింగ్ డేట్‌!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ది వారియ‌ర్‌`. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇందులో ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తే.. న‌దియ, అక్ష‌ర గౌడ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

క‌ర్నూలు నేప‌థ్యంలో సాగే మాస్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఈ మూవీ ఫ‌స్టాఫ్‌లో డాక్ట‌ర్‌గా, సెకెండాఫ్‌లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా రామ్ న‌టించారు. జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. మిశ్ర‌మ స్పంద‌న ద‌క్కించుకుంది. అయితే బిజినెస్ మరీ ఎక్కువ అవ్వడంతో ఆ టార్గెట్ ను అందుకోవడంలో ఈ మూవీ విఫ‌లం అయింది.

దాంతో టాక్ ఓ మాదిరిగా ఉన్నా.. ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా ఫ్లాప్ అయింది. ఇక‌పోతే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ ను స్టార్ నెట్ వర్క్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సాలిడ్ ధ‌ర‌కు దక్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో విడుద‌లైన నెల లోపే ఓటీటీలోకి దింపేస్తున్నారు. ఆగ‌స్టు 11 నుండి హాట్‌స్టార్‌లో `ది వారియ‌ర్‌` స్ట్రీమింగ్ కాబోతోంది. ఎవ‌రైతే థియేట‌ర్స్‌లో మిస్ అయ్యారో.. వారు ఆగ‌స్టు 11 నుండి ఈ మూవీని ఇంట్లోనే హాట్‌స్టార్ చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. మ‌రి థియేట‌ర్స్‌లో స‌త్తా చూట‌లేక‌పోయిన `ది వారియ‌ర్‌` ఓటీటీ వేదిక‌గా ఏ మేర‌కు సక్సెస్ అవుతుందో చూడాలి.

 

author avatar
kavya N

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri