NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Rama Ayodhya: అయోధ్య రామ మందిరం పై తాజాగా తెలుగులో డాక్యుమెంటరీ మూవీ తెరకెక్కబోతుంది. ఈ డాక్యుమెంటరీ మూవీకి రామ అయోధ్య అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ డాక్యుమెంటరీ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటిటి సమస్త అయినా ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. రామా అయోధ్య స్ట్రీమింగ్ వివరాలను ఆహా ఓటిటి అఫీషియల్ గా ఇప్పటికే అనౌన్స్ చేసింది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17 నుంచి ఆహా లో రామ అయోధ్య డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం స్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. బాలసుందరం శ్రీ రామ మందిరం. ఈ శ్రీరామనవమి కి అయోధ్య రామయ్య మీ ఇంటికి అంటూ ఓ ట్వీట్ చేస్తూ రామా అయోధ్య స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించింది ఆహా.

Rama Ayodhya movie updates
Rama Ayodhya movie updates

రామ అయోధ్య డాక్యుమెంటరీ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నర్ సత్య కాశి భార్గవ రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీకి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కిట్టు అనే యానిమేటెడ్ మూవీ తో సత్య కాశి భార్గవ నేషనల్ అవార్డు అందుకున్నాడు. శ్రీమాన్ రామా పేరుతో ఓ యానిమేటెడ్ మూవీ ని రూపొందించాడు. అయోధ్య రామ మందిరం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ రామ అయోధ్య మూవీలో రచయిత సత్య కాశి భార్గవ, డైరెక్టర్ కృష్ణ కలిసి చూపించనున్నారు. రాముడిని జన్మభూమిగా పేరొందిన అయోధ్య పట్టణ విశేషాలతో పాటు హిందువులకు ఆ నగరంతో ముడిపడిన భక్తి భావాలను రామ అయోధ్యలో చూపించనున్నట్లు సమాచారం.

అదేవిధంగా అయోధ్య రామ మందిరం నిర్మాణం విశేషాలను క్షుణ్ణంగా చూపించనున్నారు డైరెక్టర్. అయోధ్య రామ మందిరం నిర్మాణం లోని ప్రత్యేకతలు, తీసుకున్న జాగ్రత్తలు, ఆలయ సౌందర్యం ఈ మూవీలో స్పష్టంగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయోధ్య రామ మందిరాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని అందించే డాక్యుమెంటరీ మూవీ ఇదని మేకర్స్ ఇప్పటికే వెల్లడిస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి ఈ ఏడాది జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ ఆలయంలో 51 అడుగుల పొడవైన బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు.

Rama Ayodhya movie updates
Rama Ayodhya movie updates

ప్రాణ ప్రతిష్ట వేడుకకు ప్రాధాన్ మోడీ సహా దేశంలోని పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. తొలిరోజు ఏకంగా ఐదు లక్షలకు పైగా భక్తులు రామ మందిరాన్ని దర్శించుకున్నారు. రామ మందిరం నిర్మాణానికి 20020లో భూమి పూజ చేశారు. మొత్తం 2.77 ఎకరాల ప్లేస్ లో రెండు అంతస్తులతో రామ మందిరాన్ని నిర్మించారు. ఇనుము వాడకుండా పూర్తిగా సాంప్రదాయ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాంటి రామాయణం పై ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కడంతో తమ భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముని పెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారి రామాయణం ప్రతిష్టాపన పై ఓ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ పై భారీ హైప్స్ ఉన్నాయి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri