Subscribe for notification

Rana Daggubati: షూటింగ్‌కి వ‌చ్చి మెహికా షాకైపోయింది.. రానా కామెంట్స్ వైర‌ల్!

Share

Rana Daggubati: రానా ద‌గ్గుబాటి న‌టించిన తాజా చిత్రం `విరాట ప‌ర్వం`. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు మంచి స్పంద‌న ద‌క్కించుకుంది.

1990ల నాటి ఒక యదార్థ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిన అద్భుత‌మైన ప్రేమ క‌థ ఇది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని రూపొందించ‌గా.. అందులో మావోయిస్ట్‌ దళ నాయకుడు అరణ్య అలియాస్‌ రవన్నగా రానా, ర‌వ‌న్న రాసిన పుస్తకాలను చదివి..అత‌ని ప్రేమలో పడి వెన్న‌ల‌గా సాయి ప‌ల్ల‌వి అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు.

 

ఈ మూవీ స్టోరీ మొత్తం వెన్న‌ల పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మొత్తానికి టాక్ బాగానే ఉన్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రానా.. విరాట ప‌ర్వం షూటింగ్ క‌ష్టాల‌ను అంద‌రితోనూ పంచుకున్నాడు.

రానా మాట్లాడుతూ.. `ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అడవుల్లోనే జరిగింది. ఎలాంటి వసతి సౌకర్యాలు లేని ఆ ప్రదేశాల్లో మేము చాలా కష్టాలు పడ్డాము. ఒక‌రోజు నా భార్య‌ మిహికా బజాజ్ షూటింగు చూడటానికి వచ్చి .. ఒక సినిమాచేయడానికి ఇంత కష్టపడతారా? అంటూ చాలా షాక్ అయింది. ఏదేమైనా ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ను చూస్తుంటే ఆ కష్టాన్నంతా మరిచిపోతున్నాము` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రానా కామెంట్స్ కాస్త వైర‌ల్‌గా మారాయి.


Share
kavya N

Recent Posts

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

1 min ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

32 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago