NewsOrbit
Entertainment News గ్యాలరీ

దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవ‌క‌న్య‌లా రాశి ఖ‌న్నా.. పాయ‌ల్ జెల‌సీ!

రాశి ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

rashi khanna latest gallery
rashi khanna latest gallery

అయితే గ‌త‌ కొత్త కాలం నుంచి రాశి ఖన్నా కెరీర్ అంతా సజావుగా సాగడం లేదు. ఈమె నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతోంది. ఇటీవల ఈమె నటించిన `తిరు` సినిమా మంచి విజయం సాధించింది.

rashi khanna latest gallery
rashi khanna latest gallery

కానీ తిరు సినిమాలో మెయిన్ హీరోయిన్ కాకపోవడంతో రాశికి ఒరిగిందేమీ లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశ‌ల‌న్నీ `స‌ర్దార్‌`పైన పెట్టుకుంది. కార్తీ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 21న విడుద‌ల కానుంది.

rashi khanna latest gallery
rashi khanna latest gallery

ఇదిలా ఉంటే.. తాజా ఫోటో షూట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. తరచూ హాట్ హాట్ ఫోటోల‌తో కుర్ర కారకు నిద్ర పట్టకుండా చేసే ఈ బ్యూటీ.. తాజాగా మల్టీ కలర్ ట్రెండీ డ్రెస్ ను ధరించి దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యల దర్శనమిచ్చింది.

rashi khanna latest gallery
rashi khanna latest gallery

ఈమె తాజా పిక్స్ నెట్టెంట‌ తెగ వైరల్ అవుతున్నాయి. రాసి అందాలకు తోటి హీరోయిన్లు సైతం జెలసీ ఫీల్ అవుతున్నారు. ఆ జెల‌సీ తోనే పాయల్ `యువరాణిలో ఉన్నావు.. నీ డ్రెస్ నేను కొట్టేస్తా` అంటూ సరదాగా కామెంట్ పెట్టింది. మొత్తానికి రాశి త‌న అందాల‌తో మ‌రోసారి మాయ చేసింది.

rashi khanna latest gallery
rashi khanna latest gallery

https://newsorbit.com/cinema/rashi-khanna-comments-about-her-career.html

author avatar
kavya N

Related posts

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri