NewsOrbit
Entertainment News సినిమా

మాల్దీవుల్లో ర‌ష్మిక అందాల అరాచ‌కం.. ఇంత హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరియర్ పరంగా య‌మా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాపు లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా పుష్ప విడుదల తర్వాత రష్మిక క్రేజ్ డబుల్‌ అయింది.

rashmika mandanna latest pics
rashmika mandanna latest pics

ఈ క్రమంలోనే సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. రీసెంట్‌గా రష్మిక బాలీవుడ్ డ‌బ్యూ మూవీ `గుడ్ బై` చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

rashmika mandanna latest pics
rashmika mandanna latest pics

ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం రష్మిక మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కలిసి రష్మిక మాల్దీవులకు వెళ్లిందని జోరుగా ప్రచారం సాగుతోంది.

rashmika mandanna latest pics
rashmika mandanna latest pics

అయితే ఈ ప్రచారంపై రష్మిక ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా.. తరచూ హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియా వేదికగా అరాచకం సృష్టిస్తుంది. స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద‌, బీచ్ వద్ద ఫోటో షూట్ లో చేస్తూ నెటిజ‌న్ల‌కు చెమటలు పట్టిస్తోంది.

rashmika mandanna latest pics
rashmika mandanna latest pics

ర‌ష్మిక ఫోటోల‌ను చూసిన కుర్ర‌కారు.. ఇంత హాట్ నెస్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అంటూ కామెంట్ల మెత మోగిస్తున్నారు. మొత్తానికి ర‌ష్మిక మాల్దీవ్స్ పిక్స్ మాత్రం వేరె లెవ‌ల్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

rashmika mandanna latest pics
rashmika mandanna latest pics
rashmika mandanna latest pics
rashmika mandanna latest pics

https://newsorbit.com/cinema/heroine-rashmika-mandana-warned-fans.html

author avatar
kavya N

Related posts

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar