Riya Sen: రియా సేన్ రాజ వంశం గురించి చాలా మందికి తెలియదు, అవును రియా సేన్(Riya Sen) భరత్ దేవ్ వర్మ కూతురు. బాలీవుడ్ లో రాజ వంశం కు చెందిన తారలు చాలానే ఉన్నారు, అందులో ముఖ్యమైన వారి జాబితాలో రియా సేన్(Riya Sen) ఉంటుంది. రియా సేన్ తండ్రి, జైపూర్ మహారాణి అయిన గాయత్రీ దేవి మేనల్లుడు, అంతే కాదు రియా సేన్ నానమ్మ కూచ్ బెహార్ యువరాణి. అందుకేనేమో ఈ చిత్రాలలో రియా సేన్ ని చూస్తుంటే ఆమె రాజ వంశం ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండలేం.

Riya Sen Rahul Gandhi : రాకుమారుడి వద్దకు రాకుమారి
మన దేశం లో రాజుల కాలం ఎప్పుడో అంతరించి పోయినా యువరాజులకు మాత్రం ఎం కొదువ లేదు. అందులో మొదటి వాడు మన రాహుల్ గాంధీ (Rahul Gandhi). దేశ రాజకీయాలలో కాంగ్రెస్ వారసుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి దేసపర్యటన లో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ లి స్వీట్ సర్ప్రైస్ మహారాష్ట్రలో రియా సేన్ రూపంలో ఎదురైంది. దేశ పర్యటనలో ఉన్న ఆ రాకుమారిడిని ఈ రాకుమారి కలిసింది.

రియా సేన్(Riya Sen): మనకు తెలిసిన రియా సేన్
చాలా మంది తెలుగు వారికి బాలీవుడ్ నటీ నటులతో అంత సంబంధం ఉండదు. కానీ రియా సేన్ ఇందుకు బిన్నం. ఫల్గుణి పథక్ మ్యూజిక్ వీడియో ‘Yaad Piya Ki Aane Lagi’ రియా సేన్ ను దేశం అంతా ఫేమస్ చేసింది. మనకు తెలిసిన రియా సేన్ మనకు ఇలా పరిచయం అయింది

ఇటీవల ఎక్కువగా వెబ్ సిరీస్ ఇంకా టీవీ షోస్ లో
రియా సేన్ ఈ మధ్యలో ఎక్కువగా వెబ్ సిరీస్ లోనే కనిపిస్తుంది, సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేవు మరి. రాగిణి ఎం.ఎం.స్, మిస్ మ్యాచ్, పతి పత్ని ఔర్ వోహ్, ఇలాంటి వెబ్ సిరీస్ లో మంచి మసాలా పాత్రలు చేసి OTT లో దుమారం లేపింది

రియా సేన్ రాజ వంశాన్ని గుర్తు చేస్తున్న చిత్రాలు
ఈ ఆర్టికల్ లో మీరు చూస్తున్న ఫోటోలు రియా సేన్ రాజా వంశాన్ని గుర్తు చేస్తూ తనలో ఉన్న రాయల్ వారసత్వాన్ని రుజువు చేస్తున్నాయి

Related Riya Sen Posts: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మెరిసిన బాలీవుడ్ నటి రియాసేన్


Also read Riya Sen: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మెరిసిన బాలీవుడ్ నటి రియాసేన్



Riya Sen: These pictures of Riya Sen reminds us of her royal ancestry, these pictures of Riya Sen are proof for her royal pedigree. This is a latest photo story on Riya Sen.