ఏడో త‌ర‌గ‌తిలోనే ఆ ప‌ని చేసిన సాయి ప‌ల్ల‌వి.. చిత‌క‌బాదిన పేరెంట్స్‌!

Share

సాయి ప‌ల్ల‌వి.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ల‌వ్ స్టోరీ`, `శ్యామ్ సింగ‌రాయ్‌` చిత్రాల‌తో వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న సాయి ప‌ల్లవి.. ఇటీవ‌ల `విరాట ప‌ర్వం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. రానా ద‌గ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న విప్ల‌వాత్మ‌క ప్రేమ క‌థ ఇది.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు నిర్మించిన ఈ సినిమా అనేక వాయిదాల అనంత‌రం జూన్‌ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ మూవీ మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయింది. దీంతో ఈ సినిమాను రెండు వారాల‌కే ఓటీటీలోకి దించేశారు.

ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 1 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. `విరాటపర్వం` సినిమా ఓటీటీ ప్రమోషన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ స్టార్ట్ చేసిన‌`మై విలేజ్ షో` అనే టాక్ షోలో రానా ద‌గ్గుబాటితో క‌లిసి సాయి ప‌ల్ల‌వి పాల్గొంది. ఈ షోను గంగ‌వ్వ నిర్వ‌హిస్తోంది. అయిత ఈ ఇంట‌ర్వ్యూలో గంగ‌వ్వ `విరాటపర్వం సినిమాలో రవన్న పాత్రకు లవ్ లెటర్ రాసినట్లు.. రియల్ లైఫ్ లో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా..?` అని సాయి ప‌ల్ల‌విని ప్ర‌శ్నించింది.

అందుకు సాయి ప‌ల్ల‌వి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. ఏడవ తరగతిలో ఉన్నప్పుడే ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని.. అయితే ఆ లెటర్ తన పేరెంట్స్ కంట పడడంతో త‌న‌ను చిత‌క‌బాదార‌ని సాయి ప‌ల్ల‌వి ఓపెన్‌గానే చెప్పేసింది. దీంతో ఇప్పుడీ విష‌యం కాస్త సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


Share

Recent Posts

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

2 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago