NewsOrbit
Entertainment News సినిమా

`స‌లార్‌` నుండి ట్రీట్ ఖాయం.. ముహూర్తం పెట్టేసిన టీమ్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. `కేజీఎఫ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం ప్ర‌శాంత్ నీల్ నుండి రాబోతున్న చిత్ర‌మిది. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై విజయ కిరాగందుర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుండి చాలా కాలంగా ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే స్వాతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర టీమ్ ముహూర్తం పెట్టేసింది.

ఈ మూవీ అప్డేట్‌ను ఆగ‌స్టు 15 మ‌ధ్యాహ్నం 12.58 నిమిషాల‌కు బ‌య‌ట‌కు వ‌ద‌ల‌బోతున్నారు. ‘సలార్ ది సాగా’ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ‘సలార్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ను కూడా అందించారు. `సలార్‌` నుంచి ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్స్ మాత్రమే వచ్చాయి.

ఈ సినిమా టీజర్‌ను మే నెలలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో వెల్లడించినా..కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. మ‌రి రేపు రాబోయేది టీజ‌ర్ అప్డేటేనా..? లేక‌ మ‌రేదైనా అప్డేటా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

author avatar
kavya N

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella