NewsOrbit
Entertainment News Trending Actress

Samantha: పంచ్ విసురుతోన్న సమంత.. అక్కినేని అభిమానులు తట్టుకోగలరా?

Samantha: సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పడిలేచిన కెరటం లాంటిది హీరోయిన్ సమంత. అవును.. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం అంతా సామ్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. మునిపటికంటే ఆమె ఇపుడు జెట్ స్పీడుతో సినిమాలలో ఆఫర్లను సొంతం చేసుకొంటోంది. దీనికి కారణం ఆమె ఎంచుకున్న సినిమాలే. ఫామిలీ మ్యాన్ II తరువాత సామ్ నటన పరంగా మరో మెట్టు పైకి ఎక్కింది. ఈ క్రమంలోనే వచ్చిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ‘ఉ అంటావా, ఊఊ అంటావా’ అనే పాట సామ్ లోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

పాంచ్ పటాకా అంటోన్న సమంత:

దాంతో డిఫరెంట్ జోనర్స్ కధలు అమ్మడు తలుపు తడుతున్నాయి. ఇకపోతే సోషల్ మీడియాలో సామ్ ఎంత ఏక్టివ్ గా ఉంటుందో చెప్పనవసరం లేదు కదా. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో సామ్ మంచి ఫిట్ గా కనబడుతోంది. అంతేకాకుండా రెండు చేతులకి గ్లౌజెస్ తొడుక్కొని బాక్సింగ్ కి వెళ్లే యోధురాలిలాగా కనబడుతోంది. ఈ క్రమంలో ఫిట్ గా ఉండటానికి ఆమె పాఠాలు కూడా చెబుతందండోయ్. అవేమంటే ఆమె ఎక్కువగా బరువులు ఎత్తుతుందట అలాగని యానిమల్ ప్రొటీన్ తీసుకోదట. కేవలం పచ్చదనం(గ్రీన్) నిండిన ఆహారాన్ని మాత్రమే తినేందుకు ఇష్టపడుతుందట. మనల్ని కూడా అలాగే చేయమంటోంది.

 

సినిమా కోసమా?

ఐతే సదరు ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సమంత పైన. అదేమంటే, బాక్సింగ్ ప్రాక్టీస్ దేనికోసం? అని ఒకరు ప్రశ్నిస్తే, సినిమాలో విలన్ల భరతం పడతావన్నమాట అని ఇంకొకరు అంటున్నారు. మరికొందరైతే.. ఓ అడుగు ముందుకేసి, చైతన్యతో ఎన్ని సార్లు గొడవ పడ్డారు అని కొంటె ప్రశ్నలు వేస్తున్నారు. వాటన్నిటికీ సామ్ నవ్వుతూనే సమాధానాలు ఇస్తోంది.

ఇక సమంత నటిస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. యశోద అనే లేవీ ఓరియేంటెడ్ మూవీ తాలూక టీజర్ ఇటీవలే రిలీజై మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది. హరి శంకర్-హరీష్ అనే ఇద్దరు దర్శకులు దీన్ని తెరకెక్కిస్తున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N