NewsOrbit
Entertainment News సినిమా

స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. `యశోద` వ‌చ్చేస్తుందోచ్‌!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈమె చేతిలో ఉన్న పాన్‌ ఇండియా ప్రాజెక్టులలో `యశోద` ఒకటి. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు కీలక పాత్రలను పోషించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. క్రైమ్‌ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సమంత‌ ప్రెగ్నెంట్ లేడీ గా కనిపించబోతోంది.

samantha yashoda movie
samantha yashoda movie

ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. అయితే ఈ చిత్రం ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక‌ ఎట్టకేలకు ఈ సినిమా నుంచి సమంత ఫ్యాన్స్ ను ఖుషీ చేసే గుడ్ న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

అదేంటంటే `యశోద` విడుదలకు మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. అవును, నవంబర్ 11న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ఓ పోస్ట‌ర్ ద్వారా చిత్ర టీం కన్ఫర్మ్ చేసింది. ఈ అప్డేట్‌తో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఫ్యాపీ అయిపోతున్నారు.

https://twitter.com/SrideviMovieOff/status/1581957025038499841?s=20&t=urwZ2SzEcorkOPPorXmYeg

author avatar
kavya N

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu