NewsOrbit
Entertainment News సినిమా

బాక్సాఫీస్ వ‌ద్ద కార్తి `సర్దార్` బీభ‌త్సం.. 3 రోజుల్లో ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో కార్తికి టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న న‌టించిన ప్ర‌తి సినిమాను త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. అలా దీపావ‌ళి కానుక‌గా విడుద‌లైన చిత్రం `స‌ర్దార్‌`. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా, రజిష విజయన్ హీరోయిన్లుగా నటించారు.

చుంకీ పాండే విల‌న్ గా చేశాడు. ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ స్పై థ్రిల్ల‌ర్ ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కార్తి తండ్రి కొడుకులగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఇక టాక్ బాగుండ‌టంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా బీభ‌త్సం సృష్టిస్తోంది.

sardar movie telugu version box office collection
sardar movie telugu version box office collection

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ క‌లెక్ష‌న్స్ రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. తొలి రోజు రూ. 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. 2వ రోజు రూ. 1.05 కోట్ల రేంజ్‌ను షేర్‌ను ద‌క్కించుకుంది. అయితే మూడు రోజు అంత‌కు మించి రూ. 1.48 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ 3 డేస్ టోట‌ల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..

నైజాం- 1.51 కోట్లు
సీడెడ్- 0.47 కోట్లు
ఆంధ్ర‌- 1.50 కోట్లు
—————————————–
ఏపి+ తెలంగాణ= రూ. 3.48 కోట్లు(రూ. 6.05 కోట్లు~ గ్రాస్‌)
—————————————–

కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 5 కోట్ల రేంజ్ లో థియేటర్ బిజినెస్ జరిగింది. రూ. 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే మొద‌టి మూడు రోజులు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 2.02 కోట్ల రేంజ్ లో షేర్‌ను అందుకుంటే స‌రిపోతుంది.

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N