NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama:ఎన్నెన్నో జన్మల బంధం ‘వేద’ కొత్త సీరియల్.. ఫ్యాన్స్ కి పండగే..

Star maa new serial satyabhama promo

Satyabhama: ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో వేద క్యారెక్టర్ లో నటించ డెబి జాన్ మొదక్. ఈ పేరు అసలు ఎవరికీ తెలియదు కానీ ఎన్నెన్నో జన్మల బంధం హీరోయిన్ లేదా అంటే మాత్రం అందరికీ పరిచయమే, ఈ సీరియల్ లో వేద క్యారెక్టర్ లో అంతగా గుర్తుండి పోయేటట్టు నటించింది మొదక్. స్టార్ మా లో ప్రసారమైన ఎన్నెన్నో జన్మను బంధం సీరియల్, ఎస్ మరియు వేద ఈ రెండు క్యారెక్టర్స్ తో చాలా అద్భుతంగా మలిచారు. ఈ సీరియల్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది ఈ సీరియల్ లో వేద ఎష్టులు మధ్య వచ్చే రొమాంటిక్ నటన కోసం ప్రత్యేకమైన అభిమానులు యూత్ బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. ఈ సీరియల్ అద్భుతంగా ప్రసారమయ్యే రీసెంట్గా బిగ్ బాస్ కోసం దీన్ని ఎండ్ చేశారు. అభిమానులు ఈ సీరియల్ ని అప్పుడే ఎండ్ చేయొద్దని చాలా మెసేజ్లు పెట్టారు అయినా ఏదో ఒక రోజు సీరియల్ మొదలైనప్పుడు ఎండ అవ్వాలి కాబట్టి ఈ సీరియల్ కూడా ఎండ్ చేశారు.

Star maa new serial satyabhama promo
Star maa new serial satyabhama promo

ఈ సీరియల్లో నటించిన వేద అసలు పేరు డెబి జాన్ మొదక్. ఏమి 1996 మార్చి 20న వెస్ట్ బెంగాల్, కోల్కతాలో పుట్టింది. ఈమె గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. మొదట మోడలింగ్ తో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది. బెంగాలీ సీరియల్స్ చాలా వాటిలో ఈమె నటించింది అలాగే తమిళ్ సీరియల్స్ లో కూడా నటించింది. బెంగాలీ లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎన్నెన్నో జన్మల బంధంతో పరిచయమైంది ఇక ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరి ముందుకు వేద బుల్లితెర మీద ఇంకొక సీరియల్ తో మన ముందుకు వచ్చేస్తుంది.

Star maa new serial satyabhama promo
Star maa new serial satyabhama promo

అవును ఇది వేదా ఫ్యాన్స్ కి పండగనే చెప్పొచ్చు అలాగే బుల్లితెర సీరియల్స్ ని అభిమానించే వాళ్ళకి మరో కొత్త సీరియల్ స్టార్ మా లో ప్రసారం కాబోతోంది. టైమింగ్స్ ఇంకా ఇవ్వలేదు కానీ ప్రస్తుతం సీరియల్ డీటెయిల్స్ అయితే ప్రోమో రూపంలో వదిలాడు. సీరియల్ పేరు సత్యభామ. ఇందులో సత్యా క్యారెక్టర్ లో మొదక్ నటించిన ఉన్నారు. ఇక ఈ సీరియల్ లో హీరో గురించి అయితే ఇంకా రివీల్ చేయలేదు అందరూ యష్ హీరోగా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్ లో వేద అద్భుతంగా నటించిందని చెప్పచ్చు ప్రోమో లోనే తెలిసిపోతుంది తను కొంచెం గడుసు పిల్లలాగా ఇందులో నటించిన ఉంది అని, ఈ సీరియల్లో ప్రోమో గురించి ఇప్పుడు మనం చూద్దాం..

Star maa new serial satyabhama promo
Star maa new serial satyabhama promo

మీట్ సత్య తను చాలా సంతోషంగా ఉంటుంది. అందరిని అలాగే ఉంచుతుంది. తేడా వస్తే మాత్రం అని కొంచెం హీరోయిన్ గురించి ముందు చెప్తూ ఉంటారు.. ఇంతలో వెనుక నుంచి రౌడీల్లో ఒకటి వచ్చి సత్య ఫ్రెండ్ ని రౌడీ ఒకడు వెనకనుంచి వచ్చి చున్ని లాగుతాడు.. వెంటనే పిల్ల మస్తుంది అని వాడు అనంగానే వేదా వెనక్కి తిరిగి నీలాంటి ఇంకో గాడిద నీ అక్కతోనో నీ చెల్లితోనో ఇలానే ప్రవర్తించాడు అనుకో.. నువ్వు తట్టుకోగలవా రెండు పీకాలి అనిపిస్తుందా అట్లానే ఎవరికైనా అనిపిస్తుంది. ఆడది కొట్టే దెబ్బ తట్టుకోవడం చున్నీ లాగినంత ఈజీ కాదు.. అని చున్నీ లాగిన వాడిని గట్టిగా చంప మీద ఒకటి కొడుతుంది. వెంటనే తన ఫ్రెండ్ తో ఏడుస్తూ కూర్చుంటే ఎవరో వచ్చి మనకు హెల్ప్ చేయరు. మనల్ని మనమే కాపాడుకోవాలి ప్రేమని తప్ప హింసను భరించలేని ఈ సత్య జీవితం ఎలా ఉండబోతుంది అంటూ సత్యభామ ప్రోమో ముగుస్తుంది. చూడాలి ఈ సీరియల్ లో సత్యా క్యారెక్టర్ లో మొదక్ ఎలా నటిస్తారు అభిమానిని ఎలా అలరించనున్నారు సీరియల్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri