NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Indraja: ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారందరూ టాప్ ప్లేస్ కి ఎదగాలని రూలేమీ లేదు. అయితే.. హీరోయిన్ గా తమ కెరీర్లో ఎదిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అలా సినీ రంగంలో హీరోయిన్గా పాపులర్ అయ్యేందుకు నటి ఇంద్రజ కి కూడా అవకాశాలు వచ్చాయి. హలో బ్రదర్ సినిమాలోని ఐటమ్ సాంగ్ తో ఇండస్ట్రీకి పరిచయమైన ఇంద్రజ అనంతరం యమలీల, సొగసు చూడతరమా అనే సినిమాల్లో నటించింది. అనంతరం సినీ ఇండస్ట్రీలో కొనసాగేందుకు పెద్దగా అవకాశాలు రాలేదని భావిస్తుంది ఇంద్రజ. ఇక ఇందుకు కారణమేంటో ఇంద్రజకి కూడా లేట్ గా తెలిసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి ఇండస్ట్రీలోని స్టార్స్ కాల్ షీట్ మేనేజ్ చేయడంతో పాటు వారికి అవకాశాలు తీసుకురావడంలో.. వారి పర్సనల్ మేనేజర్ ను రూల్స్ చేస్తూ ఉంటారు.

senior actor Indraja real life updates
senior actor Indraja real life updates

అందుకే ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది అనుభవం ఉన్న సీనియర్ యాక్ట్రెస్ ని తమ మేనేజర్లుగా ఎంపిక చేసుకుంటారు. ఇక ఈ విషయంలో ఇంద్రజ తప్పటడుగు వేసిందానే చెప్పొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె అంగీకరించింది. తనకి వచ్చే అవకాశాలను హ్యాండిల్ చేయగలిగితే తమకి కొత్తగా అవకాశాలు తీసుకురావడంలో తమ మేనేజర్ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఇంద్రజ కు చాలా ఆలస్యంగా అర్థమయిందట. అందుకే మూడు నాలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసేందుకు తనను ఒప్పించడం కూడా ఆమె హీరోయిన్ అవకాశాలను దెబ్బతీసింది. ఇక ఇదే విషయాన్ని అతని దగ్గర ప్రస్తావిస్తే.. నీకు ఇలాంటి ఆఫర్స్ ఏ వస్తున్నాయని చెప్పి ఆమె దగ్గర నుండి వెళ్లిపోయాడట ఆ మేనేజర్.

అయితే అప్పటికే ఆమె కెరీర్ కి జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. ఆ తరువాత స్వయంగా ఆమె రంగంలోకి దిగి అవకాశాలను వెతుక్కుంది. కానీ ఫలితం లేకపోయింది. అలా ఒక మేనేజర్ వాళ్ళ తన కెరీర్ను పూర్తిగా స్పాయిల్ చేసుకుంది ఇంద్రజ. ప్రస్తుతం ఈమెకి ఎటువంటి అవకాశాలు రావడం లేదు. సాధారణంగా గతంలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన వారు ఇప్పుడు ఏజ్‌ పెరగడంతో పలు సినిమాల్లో హీరోలకి అమ్మ పాత్రలు పోషిస్తున్నారు. అలా ఇంద్రజాకి కూడా నేటి కాలంలో హీరోలకి తల్లిగా పోషించే పాత్రలు రావాలని ఈమె అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఈటీవీ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తుంది.

senior actor Indraja real life updates
senior actor Indraja real life updates

ఇక ఈ షో ద్వారా అయితే ఇంద్రజాకి పెద్దగా ఏమి గుర్తింపు రాలేదు. ఎందుకంటే ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో పెద్దగా ఎంటర్టైన్మెంట్ ను అందించలేక పోతుంది. ఏ క్రమంలోనే ఈ షో కి పెద్దగా టిఆర్పి రేటింగ్ కూడా దక్కడం లేదు. రష్మీ అంటే సుధీర్ యాంకర్స్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే పరువు ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇంద్రజ కి రానున్న రోజుల్లో తల్లి లేదా అక్క పాత్రల వంటివి రావాలంటే ఇంద్రజ కసరత్తులు చేయాలని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ మంచి మంచి అవకాశాలను దక్కించుకోవాలని ఇంద్రజ అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri