NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Savitri: మర్చిపోలేని ఎన్నో సినిమాలతో కొన్ని దశాబ్దాల పాటు తెలుగు మరియు తమిళ్ ప్రేక్షకులని తన అందంతో కట్టిపడేసిన నటి సావిత్రి. నటించిన సినిమాలతోనే ఎంతో పేరు మరియు పలుకుబడి సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడిపింది సావిత్రి. అయితే కొంతకాలానికి ఆమె వయసు మీద పడడంతో హీరోయిన్గా చేసే ఛాన్సెస్ రానుమోను తగ్గుముఖం పట్టాయి. ఆ పరిస్థితుల్లో ఆమె ముఖ్యపాత్రలు పోషించే సినిమాలతో పాటు మరో బిజినెస్ పెట్టుకుంటే కొంతకాలం నెట్టేయవచ్చు అని భావించింది. అలాంటి టైంలో సావిత్రికి తొలిసారిగా దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. 1967లో మహిళలే భాగస్వాములుగా శ్రీమాతా ప్రొడక్షన్స్ లిమిటెడ్ అని సినిమా కంపెనీని నెలకొల్పారు.

senior actor Savitri real life updates
senior actor Savitri real life updates

మొత్తం 12 మంది.. వీరమాచినేని సరోజన దేవి అనే మహిళ ఆ కంపెనీని విజిట్ చేశారు. సినిమా పేరు చిన్నారి పాపలు. ఈ సినిమా కథ కూడా సరోజినీ దేవిదే. దర్శకత్వం సంగీత అందించగా నృత్య దర్శకత్వం, సంగీత దర్శకత్వం అన్నీ కూడా మహిళలే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సావిత్రిని దర్శకత్వం చేయమని అడిగారు. సంస్థలో ఉన్న వారు అందరూ పెద్దమనుషుల భార్యలే కనుక.. సావిత్రి ఊగిసలాడింది. డైరెక్షన్ ఒప్పుకున్న తర్వాత మీరు కూడా భాగస్వాములుగా చేరండి అని అన్నారు. ఇక భర్త జెమినీ గణేష్ కి ఇష్టం లేకపోయినా సావిత్రి భాగస్వామిగా చేరి సినిమాకి దర్శకత్వం వహించింది. సినిమా విడుదలైనాక పెట్టిన పెట్టుబడి సగమే వచ్చింది.

మిగతా నష్టాన్ని పోల్చడానికి సావిత్రికి బంగారం, సొంత ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. భాగస్తులు అందరూ తప్పించుకున్నారు. అక్కడితో ఆపేస్తే ఏ గొడవ లేకపోయి ఉండేది. కానీ ఇదే సినిమాను తమిళ్లో తన భర్తతోనే ” కులం దైవుల్లం ” అనే పేరుతో తెరకెక్కించింది. ఆ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. అయినా సరే మూగమనసులు సినిమాను తాను శివాజీ గణేష్, చంద్రకళలతో తెరకెక్కించింది. మొదటి షెడ్యూల్ తర్వాత డబ్బు లేక కొంత కాలం ఆపి అనంతరం ఇల్లు అమ్మి సినిమా మళ్లీ మొదలుపెట్టింది సావిత్రి. ఇక ఆ సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ అయింది. అనంతరం ఎన్టీఆర్ తో.. మాతృదేవోభవ.. చలం తో.. చిరంజీవి సినిమాలకి దర్శకత్వం వహించడానికి ఒప్పుకుంది.

senior actor Savitri real life updates
senior actor Savitri real life updates

నిర్మాతలు వేరే వారు అయినప్పటికీ సావిత్రి గ్యారెంటరీ సంతకం పెట్టుకుని నెత్తిన వేసుకున్నారు. మాతృదేవత హిట్ అయింది. చిరంజీవి మూవీ మాత్రం పోయింది. కానీ సావిత్రికి తిప్పలు తప్ప డబ్బు రాలేదు. మళ్లీ స్టూడియో పక్కన ఉన్న 6 ఎకరాల పొలం అమ్ముకుంది. ఆఖరికి జగ్గయ్యతో.. వింత కాపురం అని సినిమా తీస్తే అది కూడా ఫ్లాప్ అయింది. అలా మహానటి సావిత్రి జీవితాన్ని నిర్మాణం మరియు డైరెక్షన్ కోలుకోలేని దెబ్బతీసాయి. సీనియర్ ఎన్టీఆర్ తో నటించిన మాతృదేవత మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ ఆ డబ్బులు సావిత్రి చేతికి అందనివ్వలేదు ప్రొడ్యూసర్స్. అలా డైరెక్షన్ మరియు నిర్మాణంతో తన ఆస్తులను పోగొట్టుకుని దీనస్థితిలో మరణించింది సావిత్రి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri