NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Shobana: అందం మరియు అభినయం , ప్రతిమ మాత్రమే కాదు.. అద్భుతమైన నాట్య ప్రదర్శన కూడా చేయగలిన నటి శోభన. విశాల నేత్రాలతో పాటు.. అందం మరియు అభినయంతో ఎటువంటి పావుద్వేగాలను ఆయన రెప్పపాటులో వ్యక్తిపరిచే వ్యక్తి శోభన. నాత్యానికి ప్రధానమైన అభినయాన్ని పలికించడంలో ఆమెకి ఆమె సాటి. సాంప్రదాయ చీరకట్టుతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె అస‌లు పేరు శోభన చంద్రకుమార్. 1970 మార్చి 21న జన్మించింది శోభన. ఇక ఈమె తల్లిదండ్రులు కూడా కలలలో నైపుణ్యం ఉన్నవారే. వీరి కుటుంబం నుంచి అనేకమంది భర్త నాట్యంలో ఆరితేరారు. ఇక శోభనాకి జాతీయ అవార్డులతో పాటు నంది అవార్డులు కూడా వచ్చాయి.

senior heroine Shobana real life updates
senior heroine Shobana real life updates

ఇక శోభన అప్పట్లో కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, వెంకటేష్, నాగార్జునతో పాటు దాదాపు అప్పటి హీరోల అందరితో నటించింది. తెలుగులో చివరిసారిగా హీరోయిన్గా 1997లో వచ్చిన సూర్య పుత్రుడు సినిమాలో నటించినది. అనంతరం 2006లో వచ్చిన గేమ్ లో ముఖ్య పాత్ర పోషించారు. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ ఇలా అప్పటి హీరోలు అందరితో నటించిన శోభన. కన్నడలో రెండు సినిమాల్లో నటించగా హిందీలో మూడు సినిమాల్లో నటించింది. 1998లో.. స్వామి వివేకానంద సినిమాలో నటించింది. ఇక ఎందరో కళాకార్మికలు ఆమె వద్ద నాట్యం నేర్చుకున్నారు.

2001లో అనంత నారాయణి అనే పాపని దత్తత తీసుకున్నారు శోభన. వివాహక్య జీవితానికి సంబంధించి పలు ఇంటర్వ్యూలలో.‌. పరోక్షంగా ప్రస్తావించిన ఎక్కువగా డిస్ట్రస్ చేసేవారు కాదు. అయితే మలయాళ మీడియా కథనాల ప్రకారం.. గతంలో ఓ మలయాళ హీరోని ఈమె ప్రేమించినట్లు తెలుస్తుంది. ఇక అతను మోసం చేయడంతో జీవితంలో ప్రేమకి మరియు పెళ్లికి దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకుందట శోభన. ఇక అప్పటినుంచి తాను పెళ్లి చేసుకోలేదు. అలా దాంపత్య జీవితానికి నోచుకోలేకపోయింది శోభన. ఇక ఈమె సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. వారమే ఆలస్యమున్నే.. అనే ఓ సినిమాలు అతిధి పాత్ర పోషించింది.

senior heroine Shobana real life updates
senior heroine Shobana real life updates

ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. అదేవిధంగా మోహన్ బాబు సినిమాలో కూడా నటించింది శోభన. ఇక శోభన తన ప్రొఫెషనల్ గురించి అప్డేట్స్ అన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకి షేర్ చేస్తుంది. ఇక శోభన కొరియోగ్రాఫర్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇక ఈమె దేశ విదేశాల్లో వేల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చింది. 1985 నుంచి అంటే 14 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా మరియు అమెరికాలలో ప్రదర్శనలు ఇచ్చి అక్కడ ప్రేక్షకులను మైమరిపించింది. ఇక మొత్తం శోభన మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు 600 మంది కి పైగా విద్యార్థులకు భరతనాట్యం శిక్షణ ఇచ్చింది. తన కెరీర్ లో మొత్తం 13 అవార్డులు అందుకుంది. తనకి ఇష్టమైన రంగంలో రాణిస్తూ ఎంతోమంది హృదయాలను గెలుచుకుని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri