NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె సొంతం. అచ్చమైన తెలుగు అమ్మాయిగా తన అందంతో తెలుగు చానల్స్ లో తనదైన ముద్ర వేసింది. తొలి దశలో సీరియల్స్ లో నటించిన శ్యామల అనంతరం వంట ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ చేసింది. ఇక తరువాత సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే మరోవైపు స్టేజ్ షోలు మరియు ఇతర షోస్ కి కూడా యాంకరింగ్ చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. శ్యామల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.

serial actress Shyamala politics update
serial actress Shyamala politics update

అయితే తన తండ్రి శ్యామల పుట్టిన సంవత్సరానికే చనిపోయారు. దీంతో తన తల్లి చాలా కష్టపడి శ్యామలను పెంచింది. ఇక శ్యామల చదువు విషయానికి వస్తే.. టెన్త్ క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. ఇక ఇంటర్మీడియట్ కాకినాడలోని గర్ల్స్ కాలేజీ లో మొదటి సంవత్సరం వరకు చదువుకుంది. తన పెళ్లి అనంతరం డిగ్రీలో బీకాం పూర్తి చేసింది. ఇక ఈ బ్యూటీ కి ఒక అక్క సైతం ఉంది. ఇక సీరియల్ యాక్టర్ అయినా నరసింహాని ఈ ముద్దుగుమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం యాక్టర్ , యాంకర్, సీరియల్ ఆర్టిస్టుగా కొనసాగింది. ఇక ఇటీవల శ్యామల పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ బ్యూటీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున ప్రచారం చేపడుతుంది. ఈ క్రమంలోనే ఆపోజిట్ పార్టీపై మండిపడుతుంది కూడా. ఇక ఇటువంటి సమయంలో ట్రోలర్స్ ఈమె గతంలో మాట్లాడిన కొన్ని మాటలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఒకప్పుడు పవన్ అంటే ఇష్టం అని కామెంట్ చేసిన ఈమె ఇప్పుడు పవన్ ఒక వేస్ట్ అంటూ కామెంట్స్ చేస్తుంది. గతంలో ఈ బ్యూటీ మాట్లాడుతూ..” నిజానికి పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ అయితే కాదు. కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులకి నేను అభిమానిని. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన హీరోయిజం కంటే కూడా. అటువంటి వ్యక్తి ప్రస్తుత కాలంలో పాలిటిక్స్ లోకి రావడం అంటే.. చాలా మంచి విషయం.

serial actress Shyamala politics update
serial actress Shyamala politics update

చాలామంది రాజకీయ ప్రముఖుల నోట నేను విన్న.. వాళ్ళ అన్నయ్య వచ్చాడు ఇప్పుడు ఇతను వస్తున్నాడు ఏం చేస్తారు అని మాట్లాడుతున్నారు. ఎవరో పెట్టుకున్నా దాన్ని ఫాలో అవుతూ వెళ్లేవారు పవన్ కళ్యాణ్ కాదు అని నా అభిప్రాయం. తాను ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ సెట్ చేస్తాడు ” అంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు..” అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం.. నీకు ఎక్కడ బాగా ప్యాకేజిస్తే అక్కడికి చేరిపోతావ్? గతంలో పవన్ కళ్యాణ్ ని ఇంతలాగా పొగిడిన దానివి.. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ని అంత ఘోరంగా తిడుతున్నావు ” అంటూ మండిపడుతున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri