NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shahid OTT Release: 11 సంవత్సరాల అనంతరం ఓటీటీలోకి వస్తున్న బాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Shahid OTT Release: బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావ్‌ ప్రధాన పాత్ర పోషించిన ” షాహిద్ ” మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన షాహిద్ మూవీ 2013లో థియేటర్లలో విడుదలైంది. న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త షాహిద్ అజ్ని జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ మూవీకి గాను రాజ్ కుమార్ రావ్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సైతం దక్కింది. ఈ షాహిద్ మూవీ థియేటర్లలో విడుదలై 11 సంవత్సరాలు తరువాత ఇప్పుడు ఓటిటిలోకి వస్తుంది. షాహిద్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి స్ట్రీమింగ్ కు రానుంది. ఇక ఈ మూవీ రెంట్ విధానంలో ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.

Shahid OTT Release updates
Shahid OTT Release updates

ఇక ఈ మూవీని రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ కు తీసుకురావడం పట్ల ఈ మూవీ డైరెక్టర్ షాహిద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. షాహిద్ మూవీ ఎక్కడైనా థియేటర్లలో అందుబాటులో ఉందా. మరి ఎందుకు రెంటల్ పద్ధతిలో ఓటీటీలోకి తీసుకొచ్చారని దర్శకుడు హన్సల్ మెహతా క్విట్ చేశారు. ” ఎట్టకేలకు ప్రాయం వీడియోలో షాహిద్ చిత్రం వచ్చింది. ఇది థియేటర్లలో ఎక్కడైనా అందుబాటులో ఉందా? రెంట్ పై ఎందుకని ఆశ్చర్యంగా ఉంది ” అని ఆయన తన ట్వీట్లో రాసుకోచ్చాడు. ఈ మూవీ ప్రస్తుతం రూ. 119 రెంట్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే త్వరలో సబ్స్క్రైబ్ లకి ఉచితంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

షాహిద్ మూవీలో రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్ర పోషించగా.. మహమ్మద్ జెషాన్ అయ్యుబ్ , కేకే మీనన్, ప్రబల్ పంజాబీ తదితరులు కీలక పాత్రను పోషించారు. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనురాగ్ కశ్యప్ , సునీల్ బోహ్రా, రోని, సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లను సాధించింది. షాహిద్ మూవీ కి గాను 61వ చలనచిత్రం జాతీయ అవార్డులలో ఉత్తమ నటుడిగా రాజ్ కుమార్ కు అవార్డు దక్కింది. రాజ్ కుమార్ ప్రస్తుతం శ్రీకాంత్ అనే మూవీ లో నటిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంధుడు, పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

శ్రీకాంత్ సవాళ్లను ఎదుర్కొని విజయవంతమైన పారిశ్రామిక వ్యాప్తంగా ఎదిగిన అంశాలపై ఈ మూవీ రూపొందుతుంది. ఇక ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ మూవీ ట్రైలర్ వచ్చింది. శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ నటన ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. శ్రీకాంత్ మూవీలో రాజ్ కుమార్ తో పాటు జ్యోతిక, ఆలియా కూడా నటిస్తున్నారు. ఈ మూవీ మే 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. శ్రీకాంత్ బొల్లా 1991లో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం లో జన్మించారు. కంటి చూపు లేని కారణంగా చిన్నతనం నుంచే ఆయన ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే పట్టుదలతో కష్టపడి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకున్నారు. చదువులో అద్భుతంగా రాణించారు. హైదరాబాద్లో ఈయన బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella