NewsOrbit
Entertainment News సినిమా

ఆ సినిమా వ‌ల్ల ఆరేళ్ల పాటు అప్పులు క‌ట్టా.. శ‌ర్వానంద్ ఎమోష‌న‌ల్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే `ఒకే ఒక జీవితం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తే.. అమ‌ల అక్కినేని శ‌ర్వాకు త‌ల్లి పాత్ర‌ను పోషించింది. అలాగే వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీల‌క పాత్ర‌ల్లో అల‌రించ‌బోతున్నారు.

శ్రీ కార్తీక్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు. సెప్టెంబ‌ర్ 9న ఈ మూవీ విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ సంభాషణలు అందించారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఆయన శర్వానంద్ ను ఇంటర్వ్యూ చేశారు.

ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ ఎన్నో ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. మ‌రెన్నో అనుభ‌వాల‌ను షేర్ చేసుకున్నారు. అలాగే కెరియర్లో తనకి ఎదురైన ఒక సంఘటన గురించి సైతం ప్ర‌స్తావించారు. శ‌ర్వానంద్ మాట్లాడుతూ.. “చాలా కాలం క్రితం హీరోగా నేను `కో అంటే కోటి` సినిమాను చేశాను. ఆ సినిమాకు నిర్మాత‌ను కూడా నేనే. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది.ఆర్ధికంగా నాకు నష్టాలు తెచ్చిపెట్టింది.

ఆ టైమ్‌లో నా ఫ్రెండ్స్ తో స‌హా దగ్గరవారు సైతం దూరమయ్యారు. ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఈ ఆరేళ్లలో నేను ఒక్క షర్టు కూడా కొనుక్కోలేదు. వచ్చిన ప్రతి పైసాను అప్పులే తీర్చాను. ఫ్లాప్స్ వలన కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాను` అంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

author avatar
kavya N

Related posts

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N