NewsOrbit
Entertainment News సినిమా

ఒకే ఒక జీవితం.. హిట్ టాక్ వ‌చ్చినా శ‌ర్వానంద్‌ టార్గెట్ ను అందుకోలేదా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ హీరోగా శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఒకే ఒక జీవితం`. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన ఈ సినిమాలో రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది.

అలాగే అమ‌ల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 9న విడుద‌లైన ఈ చిత్రం.. తొలి షో నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కు మ‌ద‌ర్ సెంటిమెంట్ ను జోడింది ఈ సినిమాను రూపొందించారు.

oke oka jeevitham movie
oke oka jeevitham movie

క‌థ‌, క‌థ‌నం కొత్తగా ఉండ‌టంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు బాగానే క‌నెక్ట్ అయింది. అయితే హిట్ టాక్ వ‌చ్చినా శ‌ర్వానంద్ ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోలేక‌పోయాడు. బాక్సాఫీస్ వ‌ద్ద మొద‌టి వారం పూర్తి అయ్యే స‌మ‌యానికి ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.91 కోట్లు, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 7.64 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా `ఒకే ఒక జీవితం` వారం రోజుల‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 2.48 కోట్లు
సీడెడ్: 39 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 55 ల‌క్ష‌లు
తూర్పు: 37 ల‌క్ష‌లు
పశ్చిమ: 25 ల‌క్ష‌లు
గుంటూరు: 35 ల‌క్ష‌లు
కృష్ణ: 32 ల‌క్ష‌లు
నెల్లూరు: 20 ల‌క్ష‌లు
————————————–
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 4.91 కోట్లు(8.20 కోట్లు~ గ్రాస్)
————————————–

క‌ర్ణాట‌క‌+తమిళ్‌+రెస్టాఫ్ ఇండియా: 40 ల‌క్ష‌లు
త‌మిళ్‌: 0.90 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 1.43 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 7.64 కోట్లు(17.50 కోట్లు~ గ్రాస్)
——————————————–

కాగా, రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 36 లక్షల షేర్ ని రాబ‌ట్టాల్సి ఉంటుంది. అయితే లాంగ్ ర‌న్‌లో శ‌ర్వా ఈ టార్గెట్‌ను అందుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

author avatar
kavya N

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu