NewsOrbit
Entertainment News సినిమా

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న శ‌ర్వా హిట్ మూవీ `ఒకే ఒక జీవితం`..ఎప్పుడంటే?

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇటీవల `ఒకే ఒక జీవితం` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. అలాగే అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు.

టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

sharwanand oke oka jeevitham movie
sharwanand oke oka jeevitham movie

ఇకపోతే ఇప్పుడు ఈ హిట్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. `ఒకే ఒక జీవితం` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ‌ సోనీ లీవ్ సాలిడ్ ధరకు దక్కించుకుంది.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే రాణించడంతో.. థియేటర్స్ లో విడుదలైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని నిర్ణయించారట. ఇందులో భాగంగానే అక్టోబర్ 14 నుంచి ఓటీటీలోకి దింపాలని సోనీ లీవ్ నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నట్టు తాజాగా ఓ న్యూస్‌ బయటకు వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

author avatar
kavya N

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri