NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Silence OTT: ఓటిటిలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ల హవా జోరుగా కొనసాగుతుంది. ఈ జోనర్ లో తెరకెక్కిన మూవీస్కు ఎక్కువ శాతం ఆదరణ దక్కుతుంది. అందులోనూ ముందు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాలకు అయితే మరింత విజయం అందుతుంది. తాజాగా ఓటీటీలోకి వచ్చిన సైలెన్స్ 2 చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది. సైలెన్స్ మూవీకి సీక్వెల్ గా మూడేళ్ల తరువాత నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ మిస్టరీ అదరగొడుతుంది. ప్రముఖ నటుడు మనోజ్ బాబ్‌పేయీ ప్రధాన పాత్ర పోషించిన సైలెన్స్ 2 మూవీ ఓటిటిలో దుమ్మురేపుతుంది. సైలెన్స్ 2 సినిమా ఏప్రిల్ 16వ తేదీన జీ 5 అడుగు పెట్టింది. హిందీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Silence OTT updates
Silence OTT updates

మంచి రెస్పాన్స్ దక్కించుకున్న మూవీకి సీక్వెల్ కావడం మరియు మనోజ్ ఈ మూవీలో ఉండడంతో మొదటి నుంచే ఈ సినిమాకి భారీ వ్యూస్ వచ్చాయి. మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్న.. రివ్యూస్ పరంగా మాత్రం దూసుకెళ్తుంది. తొలి 24 గంటల్లోనే సైలెన్స్ 2 మూవీ 60 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. అనంతరం కూడా అదే రేంజ్ లో సత్తా చాటుతుంది. దీంతో జీ5 ఓటిటిలో ఈ మూవీ ఇప్పుడు నేషనల్ వైడ్ గా టాప్ కు వచ్చేసింది. గామి మూవీని దాటి టాప్ ప్లేస్ కు చేరుకుంది. సైలెన్స్ 2 మూవీలో మనోజ్ తో పాటు ప్రాచీ‌ దేశాయ్, దినకర్ శర్మ, చేతన్ శర్మ, సాహీల్ వైద్ కీలక పాత్రలు పోషించారు. ఏసిడి అవినాష్ వర్మ గా మరోసారి మార్క్ యాక్టింగ్ తో మనోజ్ అదరగొట్టాడు.

ఇక ఈ మూవీకి అబన్ దర్శకత్వం వహించాడు. ముంబైలోని వైట్ ఔల్ బార్ లో జరిగే కాల్పుల కేసును అవినాష్ శర్మ (మనోజ్) సారథ్యంలోని స్పెషల్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు చేయడం చుట్టూ సైలెన్స్ 2 మూవీ కథ తిరుగుతుంది. కొన్ని ట్విస్టులతో కథ సైలెన్స్గా సాగుతుంది. సైలెన్స్ 2 మూవీ నుంచి స్టూడియోస్తో కలిసి కిరణ్ దేవ్‌హాన్స్ నిర్మించారు. ఇక ఈ మూవీకి గౌరవ్ సంగీతం అందించగా పూజ సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగు అడ్వెంచర్స్ థ్రిల్లర్ గామి మూవీ కూడా జీ5 ఓటిటిలో మంచి ఆదరణ దక్కించుకుంది. థియేటర్లలో సుమారు హిట్ అయిన ఈ మూవీ ఏప్రిల్ 12వ తేదీన ఓటిటిలోకి వచ్చింది. తెలుగు తో పాటు తమిళ్, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

Silence OTT updates
Silence OTT updates

విశ్వక్సేన్ ఆరేళ్లుగా కష్టపడిన మూవీ గామి. ఇక ఈ మూవీ ని బీట్ చేస్తూ టాప్ వన్ లో కొనసాగుతుంది సైలెన్స్ 2 . ఎక్కడ రానున్న రోజుల్లో కూడా ఈ మూవీ ఈ విధంగానే కొనసాగితే మరిన్ని రికార్డులు ఈ మూవీకి సొంతమవుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సైలెన్స్ మూవీ ని చూసిన కొందరు ఈ సినిమా ఓటీటీలోది కాదని థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే బాగుంటుందని అనేక సలహాలు ఇచ్చారు. కానీ ప్రస్తుత కాలంలో ఓటీటీలకున్న పాపులారిటీ చూసే ఈ సినిమాని ఓటీటీలలో విడుదల చేసినట్లు తెలుస్తుంది. కరోనా టైంలో ప్రేక్షకులకి విపరీతమైన వినోదాన్ని ఇచ్చిన ఓటిటి ప్లాట్ఫారం ప్రేక్షకులు వదిలిపెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోని వీటి డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella