NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Singer Geetha Madhuri: ప్రజెంట్ జనరేషన్ లో టాలీవుడ్ కి చెందిన అనేకమంది కపుల్స్ విడాకులు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక హీరోయిన్ను మరియు హీరోలే కాకుండా బుల్లితెర నటీనటులు అదేవిధంగా సింగర్స్ ఇలా ప్రతి రంగంలో వారు కూడా తమ దాంపత్య జీవితానికి పుల్ స్టాప్ పెడుతున్నారు. వారికి పిల్లలు ఉన్నప్పటికీ వారిని పట్టించుకోకుండా విడాకులకి తెగిస్తున్నారు. ఇక కొందరు నిజంగానే విడాకులు తీసుకుంటుంటే మరికొందరిపై మాత్రం అటువంటి రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి. వారు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.

అటువంటి వారిలో సింగర్ గీతామాధురి మరియు నటుడు నందు కూడా ఒకరు. టాలీవుడ్ సింగర్ గీతామాధురి నటుడు నందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఓ కూతురు మరియు కొడుకు కూడా ఉన్నారు. గీతా మాధురి పిల్లలను చూసుకుంటూనే పలు సాంగ్స్ పాడి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటుంది. అదేవిధంగా నందు కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీబిజీ లైఫ్ ని కొనసాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా గీతా మాధురి మరియు నందు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

Singer Geetha Madhuri real life updates
Singer Geetha Madhuri real life updates

గీతా మాధురి పెద్దగా కనిపించకపోవడంతో నిజంగానే వీరు విడిపోయారంటూ ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో అటువంటి వార్తలపై గీతా మరియు నందు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ విడాకులు వార్తలకి పడడం లేదు. వీరు నిజంగానే విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నందు లైఫ్ లో ఆమెతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నారని ఇటీవల చాలా వార్తలు వచ్చాయి కదా దానికి మీరు ఎలా స్పందిస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి నందు సమాధానం ఇస్తూ.. మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇస్తాను.. లైన్ లోనే గీతా మాధురికి కాల్ చేసి వారి ఎంత ప్రేమ దాగి ఉందో బయట పెడతాడు.

అయితే అప్పుడు ఆమె కార్లో ఎక్కడి వెళ్తుండడంతో ముందుగా వీడియో ఆన్ చేయలేదు నందు చెప్పిన తర్వాత మాట్లాడింది. ఇక తర్వాత నందు మేమిద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తాం అని తెలపడంతో విడాకులు వార్తలకు చేర్బడింది. ప్రస్తుతం నందు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను చూసిన పలువురు.. వారె విడాకులు తీసుకోవడం లేదని చెప్పినా కూడా ట్రోలర్స్ మాత్రం వారి మాట వినడం లేదు. ఇదెక్కడ కర్మ రా బాబు. అయినా వారు విడిపోతే వారే తెలియజేస్తారు కదా మీకు అంత ఆత్రుత ఎందుకు. వారు మేము విడిపోవడం లేదు రా అయ్యా అంటుంటే మీరు వారిపై మరింత నెగెటివిటీ పెంచి మీరే విడదీసేలాగా ఉన్నారు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri