NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Srilalitha: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ పెళ్లిళ్లు చేసుకుంటూ దాంపత్య జీవితానికి నోచుకుంటున్నారు. ఇదే క్రమంలో మరో సెలబ్రిటీ పెళ్లికి రెడీ అయింది. ఆమె ఓ సింగర్. ఆమె మరెవ్వరూ కాదు సింగర్ శ్రీలలిత. ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు ఈ ముద్దుగుమ్మది. స్వరాభిషేకం, పాడుతా తీయగా, ఐడియా సూపర్ సింగర్ 20 షోస్లో పాడి తన గాయంతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం శ్రీ లలిత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తనకి మరియు తన కెరీర్ కి సంబంధించిన పలు విషయాలని షేర్ చేసుకుంటుంది.

singer Sri Lalitha engagement news
singer Sri Lalitha engagement news

అయితే ఇప్పుడు శ్రీ లలిత పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్ గానే తన ఎంగేజ్మెంట్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అయితే తనకి కాబోయే భర్తను పరిచయం చేస్తూ తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ ను షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇక శ్రీలలిత చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈమె పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి పేరు గోడపాటి శ్రీరామ్. ఇనవో బిజినెస్ మాన్. ” నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు.. నా జీవితం నువ్వు అయినందుకు చాలా థాంక్స్ రామ. లవ్ యు. నేను ఇప్పుడు నా జీవితాన్ని అందంగా మరిచే పర్ఫెక్ట్ మ్యాచ్ని మార్గదర్శిని.. అలాగే టీచర్ ని పొందాను. నాకు ఇంతకన్నా ఏం కావాలి.

మన బ్యూటిఫుల్ పెళ్లి జర్నీని ప్రేమతో సంతోషంగా మొదలుపెడదాం ” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సింగర్ శ్రీ లలిత. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు అండ్ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ ని చూసిన పలువురు అభిమానులు..” ఈ మధ్యన సినిమా సింగర్స్ కూడా పెళ్లిళ్లు చేసుకుంటూ తమ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారా? అయినా మీరు పెళ్లి చేసుకున్నన్ని రోజులు కూడా కలిసి ఉండడం లేదు. ముందే హాచి చూచి ఆలోచించి పెళ్లి చేసుకుంటే బెటర్. లేదంటే ఇరకాటంలో పడాల్సి వస్తుంది. అందువల్ల పెళ్లి చేసుకోవడం తప్పుకాదు ఆచితూచి ఆలోచించుకుని చేసుకోవడం బెటర్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

singer Sri Lalitha engagement news
singer Sri Lalitha engagement news

ఇక ఈమె రామ్ చరణ్ మరియు ఇతర అగ్ర హీరోల సినిమాలకి పాటలు పాడింది. ఈ క్రమంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. అప్పట్లో బాలసుబ్రమణ్యానికి పోటీగా పాడి తన సత్తా నిరూపించుకుంది శ్రీ లలిత. నిజానికి సంగీతానికి పెట్టిన పేరు బాలసుబ్రమణ్యం. అటువంటి వారితోనే ప్రశంసలను పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలసుబ్రమణ్యం మృతి చెందడంతో హిమే చాలా కృంగిపోయింది కూడా. తను ఎంతగానో ప్రేమించే బాలసుబ్రమణ్యం గారిని తలుచుకుంటూ అప్పట్లో ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏదో ఒకవేళ కనుక ఇప్పుడు బాలసుబ్రమణ్యం బ్రతికి ఉంటే ఈమె పెళ్లిచూసి చాలా సంతోషపడే వారిని చెప్పుకోవచ్చు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella