NewsOrbit
Entertainment News సినిమా

`ఆర్సీ 15`లో త‌న రోల్ లీక్ చేసేసిన ఎస్‌జే సూర్య..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్‌కు ఇది 15వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. అంజ‌లి, శ్రీ‌కాంత్‌, జ‌య‌రామ్‌, న‌వీన్ చంద్ర‌, సునీల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై బ‌డా నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్ట‌ర్ ఎస్‌జే సూర్య కూడా భాగం అయ్యారు. రీసెంట్గా ఎస్‌జే సూర్య పుట్టినరోజు కావ‌డంతో.. `ఆర్సీ 15` మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలి ఆయ‌న్ను త‌మ టీమ్‌లోకి ఆహ్వానం ప‌లికారు.

sj suryah role in rc15
sj suryah role in rc15

అయితే తాజాగా ఎస్‌జే సూర్య `ఆర్సీ 15`లోని త‌న రోల్ ను లీక్ చేసేశారు. తాజాగా డైరెక్ట‌ర్ శంకర్ తో తన వర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచుకుంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఇంట్ర‌స్టింగ్ పోస్ట్ ని పెట్టాడు. ఈ క్ర‌మంలోనే తాను `ఆర్సీ 15` విల‌న్‌గా న‌టిస్తున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

`తాను బాల్య నటుడు ఉన్నపుడు నుంచి శంకర్ గారిని చూస్తున్నాను. నేడు క్యామియో రోల్‌ చేసిన నన్బన్(స్నేహతుడు) సినిమా అప్పుడు ఆయన ఎనర్జీ ఎలా ఉందో.. ఇప్పుడు నేను విలన్ గా చేస్తున్న `ఆర్సీ` 15 లో కూడా అంతే ఎనర్జీ కనిపిస్తుంది. ఆయ‌న‌ ఎక్కడా తగ్గలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఆయ‌న‌ కేక. ఒక నటుడుగా, శంకర్ గారి అభిమానిగా ఆయన్ని ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉంది` అంటూ సూర్య త‌న ట్విట్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో ఆయ‌న ట్వీట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

author avatar
kavya N

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu