Skanda Review: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా చేసిన మూవీ స్కందపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన మూవీ సాంగ్స్, ట్రైలర్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈపాటికే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన స్కంద మూవీ పలు వాయిదాలతో సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‍పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంలో సాయు, గౌతమి, శరత్, అజయ్ పుర్కర్, దగ్గుపాటి రాజా, శ్రీకాంత్ తదితరులు నటించారు.

కదా టూకీ గా ఏమిటంటే కాంతా (రామ్ పోతినేని) అనే యువకుడు రాయలసీమలోని ఓ చిన్న పల్లెటూరులో నివసిస్తుంటాడు. రవి ఒక రైతు కొడుకు, దయగల వాడు మరియు సౌమ్యుడు, ప్రజలకు కావాల్సిన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతను కూడా ధైర్యవంతుడు, న్యాయం కోసం పోరాడుతాడు.
మరోవైపు శ్రీలీల (శ్రీలీల) ఓ సంపన్న భూస్వామి కూతురు. ఆమె చాలా అందంగా ఉంటుంది. అందమే కాక మంచి చురుకైన పిల్ల . ఆమె కూడా దయ కలిగిన అమ్మాయి, కరుణామయురాలు. కాంతా (రామ్) బలం, ధైర్యం, అని జాలి మనసు కి అంజలి ఆకర్షితురాలవుతుంది. సరే ఇక వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. వారి మనసులు కలుస్తాయి. ఒకరిపై నొకరికి ఒక ఆరాధనా భావం కలుగుతుంది. సరే ఇక వారు ప్రేమించుకుంటారు.
ఇద్దరు ప్రేమలో పడతారు, కాని వారి ప్రేమ వారి కుటుంబాలకి నేరం అవుతుంది. శ్రీలీల కుటుంబాన్ని కాంత తండ్రి అంగీకరించడు, శ్రీలీల తండ్రి రవి కుటుంబాన్ని అంగీకరించడు. రెండు కుటుంబాలు శత్రువులు కావడంతో తమ పిల్లలను వేరుగా ఉంచాలని నిశ్చయించుకున్నారు.

తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్న యువకుడి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. దారి పొడవునా ఎన్నో సవాళ్లను, శత్రువులను ఎదుర్కొని ప్రేమను, స్నేహాన్ని కూడా పొందుతాడు. థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు, క్యాచీ సాంగ్స్, ఎమోషనల్ డ్రామాతో హై ఆక్టేన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది.
తర్వాత శ్రీ లీల, రామ్ ఎలా కలుసుకున్నారు ? వారి కుటుంబాలను ఎలా ఎదుర్కొంటారు అని మిగతా సినిమాలో తెలుస్తుంది.

ఇక స్కంద సినిమా రన్ టైమ్ 176 నిమిషాలు. ఇదిలా ఉంటే స్కంద సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. ప్రిన్స్ సిసిల్ విలన్‍గా చేశాడు. తెలుగులో ఐటమ్ క్వీన్‍గా మారిన ఊర్వశి రౌతెలా స్కందలో కల్ట్ మామ పాటకు స్టెప్పులేసింది.

“స్కంద ఫైనల్ అవుట్‍పుట్.. ఫస్టాఫ్ గుడ్. హీరోయిన్‍తో లవ్ ట్రాక్, కామేడీ సీన్లు సూపర్బ్. డ్యాన్స్ అదిరిపోయింది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే మంటలే. బీజీఎమ్ ఓకే. తమన్ తన పని తాను చేశాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో సెకండాఫ్ సాగుతుంది. కల్ట్ మామ సాంగ్, డ్యాన్స్ దుమ్ములేచిపోతుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుంది. చివరి 15 నుంచి 20 నిమిషాలు చాలా బాగుంది. ఫస్ట్ వీక్ బాగా కలెక్షన్స్ వస్తాయి. బేసిక్ స్టోరీ, ఎమోషన్స్ తో బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్
Prabhas: ప్రభాస్ ఎప్పటికి పెళ్లి చేసుకోడు అని భవిష్యత్తు చెప్పిన రాజమౌళి…అసలు ప్రభాస్ పెళ్లి గురించి రాజమౌళి ఏమన్నాడంటే!