21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News

ప్రూఫ్‌ ఇదిగో! విడాకులు ఇలా అయ్యాయో లేదో.. అప్పుడే ఆ హీరోయిన్‌ని బుట్టలో వేసుకున్న చైతన్య..

Nag Chaitanya and Sobhita Dhulipala Relationship Status
Share

Sobhita and Naga Chaitanya: టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకొని అటు సినీ ఇండస్ట్రీకి ఇటు కామన్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు. వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. కాగా అలా విడాకులు అయ్యాయా లేదో వెంటనే నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను(Sobhita Dhulipala)బుట్టలో పడేసినట్లు టాక్ నడుస్తోంది. ‘గూఢచారి'(Goodachari) సినిమా హీరోయిన్ శోభితతో చైతూ ప్రేమలో పడ్డాడని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

Sobitha and Naga Chaitanya: Nag Chaitanya and Sobhita Dhulipala Relationship Status
Sobitha and Naga Chaitanya: Nag Chaitanya and Sobhita Dhulipala Relationship Reached a New Status- marriage is on the cards for recently divorced Naga Chaitnya

Sobhita and Naga Chaitanya: శోభితా ధూళిపాళ మరియు నాగ చైతన్య కలిసున్న ఫొటో వైరల్

Sobhita and Naga Chaitanya on a date
Sobhita and Naga Chaitanya on a date: there is definitely a spark between them as you can see in the picture. Once Divorced Naga Chaitanya might be marrying Sobhita Dhulipala as per some sources.

ఇలాంటి పుకార్ల నేపథ్యంలో శోభత మిడిల్ ఫింగర్ చూపిస్తూ డేటింగ్ విషయం గురించి సీరియస్‌గా స్పందించింది. మరోవైపు లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో నాగచైతన్యకు ఈ డేటింగ్ విషయం గురించి ఒక ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు నాగచైతన్య.. ‘నవ్వడం కంటే ఏం చెప్పలేను’ అని చెప్పాడు. అలా నాగచైతన్య నవ్వడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు నాగచైతన్య, శోభిత డేటింగ్ వార్తలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పక్కపక్కన దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసి వీరిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారని.. దానికి ఇదే ప్రూఫ్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.

Nag Chaitanyas New Love Interest Sobhita Dhulipala
Nag Chaitanya8217s New Love Interest Sobhita Dhulipala might soon become his life partner

Sobhita and Naga Chaitanya: శోభితా ధూళిపాళ మరియు నాగ చైతన్య కలిసున్న ఫారన్‌కి వెళ్లేంత క్లోజ్

Sobhita Dhulipala and Naga Chaitanya Relationship Updates
Sobhita Dhulipala and Naga Chaitanya Relationship Updates

ఇప్పుడు, ఒక ఫారిన్ లొకేషన్‌లో నాగ చైతన్య, శోభిత కలిసి ఫొటోకి పోజు ఇచ్చినట్లు ఈ పిక్ చూస్తే తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఫారన్‌కి వెళ్లేంత క్లోజ్ అయ్యారని.. త్వరలోనే వీరు తమ మ్యారేజ్ ని అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఈ ఫొటో నాగచైతన్య గానీ శోభిత గానీ షేర్ చేయలేదు. దీన్ని సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారో కూడా తెలియదు. కాబట్టి ఇది ఫేక్ అయి ఉండొచ్చని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Sobhita and Naga Chaitanya Related Links: Read more on this story from NewsOrbit

Naga Chaitanya-Sobhita: చైతుతో ఎఫైర్‌.. దిమ్మ‌తిరిగే రియాక్ష‌న్ ఇచ్చిన శోభిత‌!

Akkineni Naga Chaitanya: తన కొత్త బిజినెస్ ‘షోయూ’ గురించి అనేక విషయాలు తెలియజేసిన నాగచైతన్య..!!

Naga Chaitanya: వామ్మో, చైతూ మామూలోడు కాదు.. కాలేజీ రోజుల్లోనే ప్రేమాయణం నడిపాడుగా..


Share

Related posts

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ లో నాగ చైతన్య పాత్రపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Venkatesh: వెంకటేష్‌ను లైన్‌లో పెట్టిన `జాతిర‌త్నం`.. త్వ‌ర‌లోనే అప్డేట్‌!?

kavya N

పవన్ కళ్యాణ్ నాకు చాలా లక్కీ అంటున్న శృతిహాసన్..!!

sekhar