Naga Chaitanya-Sobhita: చైతుతో ఎఫైర్‌.. దిమ్మ‌తిరిగే రియాక్ష‌న్ ఇచ్చిన శోభిత‌!

Share

Naga Chaitanya-Sobhita: యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కొద్ది నెల‌ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య స‌మంత నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఒంట‌రిగానే ఉంటున్న చైతు.. కెరీర్ పైనే ఫోక‌స్ పెట్టి సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో ఓ వార్త సోష‌ల్ మీడియాను షేక్ చేసింది.

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో నాగచైతన్య ఎఫైర్ న‌డిపిస్తున్నాడ‌ని, వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం డేటింగ్ చేస్తున్నారు అన్న‌దే ఈ వార్త సారంశం. అంతే కాదు గత నెల శోభిత బర్త్ డేను చై గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేశాడ‌ని, వీరిద్ద‌రూ త‌ర‌చూ కలుస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ వార్త‌ల‌పై శోభిత ప‌రోక్షంగా స్పందిస్తూ దిమ్మ‌తిరిగే రియాక్ష‌న్ ఇచ్చింది. అది కూడా అలా ఇలా కాదు.. కాస్త స్ట్రోంగ్‌గానే ఎఫైర్ రూమర్స్ కి బదులిచ్చింది. శోభిత తాజాగా త‌న ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తున్న వీడియో పోస్ట్ చేసింది.

ఎలాంటి విషయం చెప్పకుండా శోభిత‌ వీడియోను పోస్ట్ చేసిన‌ప్ప‌టికీ.. నెట్టింట ట్రెండ్ అవుతున్న రూమ‌ర్స్‌కే ఆమె అలా ఘాటుగా స్పందించిందంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. కాగా, శోభిత సినీ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఈ బ్యూటీ ఓ హిందీ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించింది. `గూఢచారి`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొన్నీమ‌ధ్య విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `మేజ‌ర్‌` మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. ప్ర‌స్తుతం మ‌ల‌యాళ్‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో న‌టిస్తోంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

50 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago