NewsOrbit
Entertainment News సినిమా

ద‌స‌రాకు నాని `ద‌స‌రా` నుండి రాబోతున్న సాలిడ్ ట్రీట్‌!

గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాచురల్ స్టార్ నాని.. గత ఏడాది `శ్యామ్ సింగ‌రాయ్‌` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఈ సక్సెస్ తెచ్చిన ఆనందం ఆయనకు ఎంతో కాలం నిలవలేదు. ఈ మూవీ అనంతరం నాని `అంటే.. సుందరానికి` మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ప్రస్తుతం నాని `దసరా` అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

nani dasara movie first single
nani dasara movie first single

తెలుగు రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో నాని మున్నెప్పుడూ కనిపించని ఊర మాస్ లుక్ లో అలరించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ దసరా పండుగకు నాని దసరా నుంచి సాలిట్ ట్వీట్ రాబోతోంది. అదే ఫస్ట్ సింగిల్.

`ధూమ్ ధూమ్ దోస్త్` అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను ద‌స‌రా పండ‌గ కానుక‌గా బ‌య‌ట‌కు వ‌ద‌ల‌బోతున్నారు. ఈ విషయాన్ని నానితో ఎనౌన్స్ చేయిస్తూ చిన్నపాటి వీడియో ఒకటి వదిలారు. ఈ అప్టేడ్‌తో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

author avatar
kavya N

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri