సోనాల్ చౌహాన్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి కెరీర్ ను ప్రారంభించిన ఈ అందాల భామ.. బాలీవుడ్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.

నటసింహ నందమూరి బాలకృష్ణతో `లెజెండ్` వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనాల్.. ఆ తర్వాత `పండగ చేస్కో`, `షేర్`, `సైజ్ జీరో`, `డిక్టేటర్` తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఇవేమీ సోనాల్‌కు సక్సెస్ అందించలేకపోయాయి. రీసెంట్గా ఈ బ్యూటీ `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

అక్కినేని మన్మధుడు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. భారీ అంచనాల నడుమ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ సినిమాతో సోనాలి మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవ్వాలని భావించింది.

కానీ ఆమెకు నిరాశ ఎదురయింది. ఇదిలా ఉంటే.. సోనాల్ తాజా ఫోటోషూట్ నెట్టంట వైరల్ గా మారింది. ఫ్లోరల్ లెహంగా చోళీ ధరించిన సోనాల్.. ఓవైపు ఎగసి పడే ఎద సోకులు, మరోవైపు నాభి సొగసులతో సెగలు పుట్టించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సోనాల్ తాజా ఫిక్స్‌పై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి లేటెందుకు సోనల్ లేటెస్ట్ పిక్స్‌ను ఓ చూపు చూసేయండి.

https://newsorbit.com/entertainment-news/bollywood-actress-sonal-chauhan-comments-on-prabhas.html