NewsOrbit
Entertainment News సినిమా

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త నెల‌లో రామ్ `ది వారియ‌ర్‌` అంటూ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది.

ఆది పినిశెట్టి విల‌న్‌గా చేశాడు. కెరీర్‌లోనే రామ్ తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా చేసిన చిత్ర‌మిది. పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీలోనే `బుల్లెట్` ఎంత పాపుల‌ర్ అయిందో, ఎన్ని రికార్డుల‌ను నెల‌కొల్పిందో తెలిసింది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది.

ఇక నితిన్ విష‌యానికి వ‌స్తే.. గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న ఈయ‌న తాజాగా `మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో వ‌చ్చాడు. ఇందులోనూ కృతి శెట్టినే హీరోయిన్‌గా న‌టించింది. కేథ‌రిన్ థ్రెసా సెకెండ్ హీరోయిన్‌గా చేసింది. ఎం. ఎస్. రాజశేఖర్ రెడ్డి అనే కొత్త దర్శ‌కుడు తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌లై.. ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది.

కానీ, ఈ సినిమాలోని `రారా రెడ్డి నేను రెడీ` సాంగ్ మాత్రం వేరె లెవ‌ల్‌లో ఊపేస్తోంది. నితిన్ అంజలిపై చిత్రీకరించిన ఈ పాట‌కు సెల‌బ్రెటీలు కూడా చిందులు వేస్తున్నారు. మొత్తానికి `ది వారియ‌ర్‌`, `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` పాటలు సూపర్ హిట్ అనిపించుకున్నా.. సినిమాలు మాత్రం ఫ‌ట్ అయ్యాయి. పాటులు బాగుంటే స‌రిపోదు.. సినిమాలో స‌రైన కంటెంట్ ఉంటేనే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు అని చెప్ప‌డానికి ఈ రెండు సినిమాలు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాయి.

author avatar
kavya N

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri