NewsOrbit
Entertainment News

Photo Gallery: బిమ్బిసార గులేబకావలి పాటతో మతేక్కిస్తున్న ఆఫ్ఘాని అందం వారినా హుస్సేన్

Share

Warina Hussain HD Pictures: బిమ్బిసార గులేబకావలి పాటతో మతేక్కిస్తున్న వారినా హుస్సేన్

సరిగమ యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా విడుదలైన బింబిసారా గులేబకావలి సాంగ్ లో వారినా హుస్సేన్ బోల్డ్ డాన్స్ తో అందరి మతి పోగొడుతోంది

Bimbisar New Song Gulebakavali
బింబిసార ఐటమ్ సాంగ్ లో మతేక్కిస్తున్న వారినా హుస్సేన్ పుట్టింది ఆఫ్ఘనిస్థాన్ లో అని చాలామందికి తెలియదు వారిన హుస్సేన్ తండ్రి ఒక ఇరాకీ వారినా తల్లి ఆఫ్ఘానిస్తాన్ నుండి
Bimbisar New Song Gulebakavali Warina Hussain
న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్స్ చేసిన వారినా హుస్సేన్ ఫిబ్రవరి 23 1999 లో జన్మించింది
మోడలింగ్ లో తన కెరీర్ కోసం వారినా హుస్సేన్ ఇండియా కి వొచ్చింది
Bimbisara Gulebakavali Actress Warina Hussain
సరిగమ యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా విడుదలైన బింబిసారా గులేబకావలి సాంగ్ లో వారినా హుస్సేన్ బోల్డ్ డాన్స్ తో అందరి మతి పోగొడుతోంది
బింబిసార ఐటమ్ సాంగ్ లో మతేక్కిస్తున్న వారినా  హుస్సేన్ పుట్టింది ఆఫ్ఘనిస్థాన్ లో అని చాలామందికి తెలియదు. వారిన హుస్సేన్ తండ్రి ఒక ఇరాకీ, వారినా తల్లి ఆఫ్ఘానిస్తాన్ నుండి.న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్స్ చేసిన వారినా  హుస్సేన్ ఫిబ్రవరి 23, 1999 లో జన్మించింది.మోడలింగ్ లో తన కెరీర్ కోసం వారినా హుస్సేన్ ఇండియా కి వొచ్చిందితెలుగు సినిమా బిమ్బిసార లో గులేబకావలి ఐటెం సాంగ్ చేయకముందు వారినా హుస్సేన్ బాలీవుడ్ సినిమా దబాంగ్ 3 లో కనిపించింది.  సల్మాన్ కహాన్ ప్రొడ్యూస్ చేసిన లవ్ యాత్రి సినిమా తో వారైనా హుస్సేన్ అరంగేట్రంవారినా హుస్సేన్ సోషల్ మీడియా కు దూరంగ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన ప్రకటన చేసింది వారిన హుస్సేన్ వారైనా హుస్సేన్ కు ప్రియమైన ఆహరం హైదెరాబాదీ బిర్యానీ. నచ్చిన నటుడు సల్మాన్ ఖాన్సరిగమ యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా విడుదలైన బింబిసారా గులేబకావలి సాంగ్ లో వారినా హుస్సేన్ బోల్డ్ డాన్స్ తో అందరి మతి పోగొడుతోంది

బింబిసార ఐటమ్ సాంగ్ లో మతేక్కిస్తున్న వారినా  హుస్సేన్ పుట్టింది ఆఫ్ఘనిస్థాన్ లో అని చాలామందికి తెలియదు. వారిన హుస్సేన్ తండ్రి ఒక ఇరాకీ, వారినా తల్లి ఆఫ్ఘానిస్తాన్ నుండి.

న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్స్ చేసిన వారినా  హుస్సేన్ ఫిబ్రవరి 23, 1999 లో జన్మించింది. మోడలింగ్ లో తన కెరీర్ కోసం వారినా హుస్సేన్ ఇండియా కి వొచ్చింది. తెలుగు సినిమా బిమ్బిసార లో గులేబకావలి ఐటెం సాంగ్ చేయకముందు వారినా హుస్సేన్ బాలీవుడ్ సినిమా దబాంగ్ 3 లో కనిపించింది. సల్మాన్ కహాన్ ప్రొడ్యూస్ చేసిన లవ్ యాత్రి సినిమా తో వారైనా హుస్సేన్ అరంగేట్రం

వారినా హుస్సేన్ సోషల్ మీడియా కు దూరంగ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన ప్రకటన చేసింది వారిన హుస్సేన్. వారైనా హుస్సేన్ కు ప్రియమైన ఆహరం హైదెరాబాదీ బిర్యానీ. నచ్చిన నటుడు సల్మాన్ ఖాన్


Share

Related posts

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “OG” సినిమా రిలీజ్ తేదీ ఖరారు అయినట్టే..!!

sekhar

ఎంత మంది పోటీ ప‌డ్డా ఆ ఛాన్స్‌ ర‌ష్మిక‌దే..ఇది ఫైన‌ల్‌!?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్న నాని.. ఇక‌నైనా మారాలి?!

kavya N