NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి. మత్తు వదలరా సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఇక ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుసగా సినిమా అవకాశాలు శ్రీ సింహ కి దక్కాయి. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. తిరిగి ఓ మంచి సినిమాతో ఆడియన్స్ను అలరించేందుకు ఈయన ప్రయత్నిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఓ బుల్లితెర సీరియల్ నటి షోకి శ్రీ సింహ హాజరయ్యాడు. ఆ బుల్లితె ర నటి మరెవ్వరో కాదు రీతు చౌదరి.

Sree Sinha latest interview
Sree Sinha latest interview

ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ప్రస్తుతం ఓ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోనే దావత్. ఇక తాజాగా ఈ షో కి శ్రీ సింహ హాజరయ్యాడు. ఈ క్రమంలోనే చిలిపి ప్రశ్నలతో ఈ హీరోకు రీతు చుక్కలు చూపించింది. పచ్చిగా డబల్ మీనింగ్ క్యూస్షన్స్ వేసింది. ” మీ ఇంట్లో డైరెక్టర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, హీరో ఇలా అందరూ ఉన్నారు? ఇలా ఎలా సాధ్యమవుతుందని ” ప్రశ్నించగా.. మేము పేకాట ఆడినట్లు ఇవన్నీ పంచుకోలేదు.. అంటూ శ్రీ సింహ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు.

అదేవిధంగా ఫ్యామిలీ అంతా కలిసి మీ మూవీ చూస్తుంటే మీరు హీరోయిన్ కు లిప్ లాక్ ఇస్తారు.. అప్పుడు ఒక్కొక్కరి రియాక్షన్ ఎలా ఉంటుంది? లిప్ లాక్ పై మీ ఫ్యామిలీ ఏమైనా ప్రశ్నలు వేశారా? సింహ లిప్ లాక్ సీన్లు కావాలని నువ్వు అడిగావా? అని రాజమౌళి ప్రశ్నిస్తారా? అని రీతు అడిగింది. చ.. చ అలా అడగరు అని సమాధానమిచ్చాడు శ్రీ సింహ. అయితే బాగా పెట్టావు అంటారా? అని ఫన్నీగా అడిగేసింది రీతు. దీంతో శ్రీ సింహ సిగ్గు పడిపోతారు అని చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం లిప్ లాక్ ఇచ్చే సన్నివేశానికి కీరవాణి సంగీతాన్ని అందించాలంటే ఎలా ఫీల్ అవుతారని అడుగుతుంది రీతు.

Sree Sinha latest interview
Sree Sinha latest interview

మీరు ఏవేవో కొషన్స్ వేస్తున్నారు నాకు అర్థం కావడం లేదని హీరో తెలివిగా తప్పించుకుంటాడు. ఇక రీతు చివరిగా పచ్చిగా డబల్ మీనింగ్ డైలాగ్ వేసింది. సింహ నువ్వు స్లోనా? పాస్తా? అనగా.. ఎందులో అండి క్లారిటీగా అడగండి అంటాడు. ఎందులోనూ నీకు బాగా తెలుసు.. ప్రత్యేకంగా చెప్పవసరం లేదు అంటుంది రీతు. దీంతో శ్రీ సింహ తలజించుకుని తెగ సిగ్గు పడిపోతూ ఉంటాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవ్వడంతో.. ఈ షో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు తయారు చేసినట్లు లేదు. సొసైటీని చెడు వైపుకి నడిపించేందుకు టెలికాస్ట్ చేస్తున్నట్లు ఉంది. అయినా ఒకప్పుడు ఇటువంటి షోస్ ని అసలు ఎలావు చేసేవారు కాదు ఇప్పుడు మాత్రం మొత్తం పచ్చిగానే మాట్లాడుతున్నారు.. అంటూ ఫైర్ అవుతున్నారు ప్రేక్షకులు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella