NewsOrbit
Entertainment News సినిమా

ప‌వ‌ర్‌ఫుల్‌గా `అల్లూరి` ట్రైల‌ర్‌.. పోలీస్‌గా శ్రీవిష్ణు అద‌ర‌గొట్టేశాడు!

మంచి టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని టాలీవుడ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకడు. `బ్రోచేవారెవరురా` తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన శ్రీ విష్ణుకు స‌రైన హిట్ మాత్రం ప‌డ‌లేదు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ`అల్లూరి` మీదే ఉన్నాయి. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కమ్ వేణుగోపాల్ నిర్మించారు.

కయాడు లోహర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తే.. సుమన్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుద‌ల చేశారు. నాచురల్ స్టార్ నాని చేతుల మీద‌గా ఈ ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

alluri movie trailer
alluri movie trailer

`జీవితంలో ఏదైనా సాధించదలుచుకున్న వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. లక్ష్యం సాధించడం కూడా పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. కానీ, ఆ లక్ష్యం కోసం జరిపే పోరాటం ఉంది చూశావా.. అది అద్భుతం` అంటూ త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పిన డైలాగ్ తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ప‌వ‌ర్ ఫుల్‌గా సాగుతూ అల‌రించింది.

ఇందులో పోలీస్ ఆఫీసర్ అల్లూరి సీతారామరాజుగా శ్రీ‌విష్ణు త‌న‌దైన ప‌ర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టేశాడు. నిజజీవిత సంఘటనల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. హీరోయిన్‌తో శ్రీ‌విష్ణు రొమాంటిక్ ట్రాక్‌ను కూడా ట్రైల‌ర్‌తో చూపించారు. ఇదో ఫుల్ యాక్ష‌న్ డ్రామా అని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. మొత్తానికి ఆక‌ట్టుకుంటోన్న ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

author avatar
kavya N

Related posts

Malli Nindu Jabili February 26 2024 Episode 582: మల్లి మీద పగ తీర్చుకోడానికి బ్రతికే ఉంటాను అంటున్న మాలిని, మల్లి కాళ్లు పట్టుకోపోతున్న గౌతమ్..

siddhu

Namrata: నమ్రతాకి నచ్చని ఏకైక హీరో అతడే.. ఎందుకో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Nagarjuna: నాగార్జునను ముంచేసిన తమిళ్ నటుడు ఎవరో తెలుసా…!

Saranya Koduri

Madhuranagarilo February 26 2024 Episode 297: రుక్మిణి వేసిన ప్లాన్ తిప్పి కొట్టిన కృష్ణ, శ్యామ్ ని ముట్టుకోవద్దుఅంటున్నారు రాధా..

siddhu

Paluke Bangaramayenaa February 26 2024 Episode 161: మాయవల లో అభి పడతాడా, అభిని కాపాడిన స్వరా..

siddhu

Pawan Kalyan: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో..పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్..!!

sekhar

Trinayani February 26 2024 Episode 1173: పెద్ద బొట్టమ్మని కత్తితో చంపాలనుకుంటున్న సుమన ప్లాన్ ని కని పెడుతుందా నైని..

siddhu

Prema Entha Madhuram February 26 2024 Episode 1188: అను కాళ్లు పట్టున్న మానస, బయటికి గెంటేసిన నీరజ్..

siddhu

Jagadhatri February 26 2024 Episode 163: కేదార్ కి అన్నం తినిపించిన కౌశికి, పుట్టింటికి వెళ్ళిపోతున్న నిషిక..

siddhu

Brahmamudi February 26 2024 Episode 342: కావ్యకు ప్రపోజ్ చేసిన రాజ్.. కావ్య మీద అనామిక ఫైర్..

bharani jella

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “దేవర” మూవీలో హైలెట్ ఇదే..?

sekhar

Krishna Mukunda Murari February 26 2024 Episode 403: ముకుందంటే ఇష్టమని కృష్ణతో చెప్పిన మురారి.. ముకుంద సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema February 26 2024 Episode 556: మల్లెపూలు తీసుకొచ్చిన విక్కిని హత్తుకున్న పద్మావతి.. అను ఆర్యాలను ఒకటి చేయాలనుకున్న పద్మావతి..

bharani jella

Alia Bhatt: ఆ అలవాటులను తన కూతురికి నేర్పించిన ఆలియా.. మీడియా ముందు అడ్డంగా బుక్..!

Saranya Koduri

Dimple: వన్స్ దానికి కమిట్ అయితే మా చేతుల్లో ఏమీ ఉండదు.. డింపుల్ హైతి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri