NewsOrbit
Entertainment News Telugu Cinema TV Shows and Web Series సినిమా

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Sridevi Drama Company: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలలో పామిడి తరహా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్విస్తూ అలరిస్తున్నారు. ఇక లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సరికొత్తగా ముస్తాబ్ అవుతుంది. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమో ఫన్నీగా ఉంటూ ఆకట్టుకుంది. ఎప్పటి లాగానే ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్, ఫైమా లాంటి వాళ్లంతా నవ్వులు పూయించారు. ఆటో రాంప్రసాద్, రష్మీ మధ్య అతడు సినిమా తరహాలో కామెడీ సీన్ జరిగింది. బుల్లితెర నటీనటులు కొందరు సరదాగా స్కిట్లు చేశారు.

Sridevi Drama Company promo
Sridevi Drama Company promo

ఇక అనంతరం లేడీ గెటప్ లో ఎక్కువగా కనిపించే జబర్దస్త్ మోహన్ తొలిసారి తన భార్యతో శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి హాజరయ్యాడు. గత నెలలోనే జబర్దస్త్ మోహన్ వివాహం జరిగింది. దేవి అనే అమ్మాయిని మోహన్ పెళ్లి చేసుకున్నాడు. జబర్దస్త్ కమెడియన్లు కూడా మోహన్ వివాహానికి పిలిచాడు. కాగా జబర్దస్త్ మోహన్ ఇప్పుడు తన భార్యతో కలిసి తొలిసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో అడుగు పెట్టాడు. జబర్దస్త్ మోహన్ కి లేడీ గెటప్ లు ఎక్కువగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పుడు తన భార్యతో కూడా మోహన్ లేడీ గెటప్ లోనే వేదికపై మెరిసాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఫస్ట్ టైం తన భార్యని తీసుకుని వస్తూ ఇలా లేడీ గెటప్ లో ఉన్నాడేంటి అని అంతా షాక్ అయ్యారు. ఆ తరువాత అతడి భార్య దేవి మాట్లాడింది. మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిరిచిన పెళ్లినా అని రష్మీ ప్రశ్నించింది.

మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అని మోహన్ భార్య సమాధానం ఇచ్చింది. మా అమ్మా నాన్నకి మోహన్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంట అమ్మాయిలాగా ఉంటాడు. ఎక్కువగా అమ్మాయి పాత్రలు వేసుకుంటూ ఉంటాడు.. కానీ నేను మోహన్ ని ఇష్టపడి అమ్మానాన్నని ఒప్పించు మరి పెళ్లి చేసుకున్నాను అని దేవి చెప్పుకోవచ్చు. ఇక ఈ క్యూట్ ఫెయిర్ లవ్ స్టోరీ చూసి ప్రతి ఒక్కరూ ముచ్చట పడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటువంటి కప్పులు నేటి జనరేషన్ లో కూడా ఉన్నారంటే ఆశ్చర్య పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అందం మరియు డబ్బులు మాత్రమే చూస్తున్నారు. అటువంటి జనరేషన్లో ఈ అమ్మాయి తనలో ఉన్న ప్రేమ ఆప్యాయతలను చూసి పెళ్లి చేసుకుందంటే నిజంగా గ్రేట్.‌ ఇటువంటి వైఫ్ దొరకడం మీ అదృష్టం. లేడీ గెటప్ లు వేసే వారికి కూడా మనసు మరియు ఆత్మ అభిమానం ఉంటుందని కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. వారు ప్రేక్షకులను నవ్వించేందుకు లేడీ గెటప్స్ వేసుకుని వారిని తక్కువ చేసుకుంటారు. అటువంటి వారిపై ట్రోలింగ్ చేయడం తప్పు… అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri