NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sai Pallavi: సాయి పల్లవి మేకప్ వేసుకోక పోవడానికి అసలు కారణం ఇదేనా.. బయటపడ్డ నిజా నిజాలు..!

Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు పొందిన సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా నాచురల్ బ్యూటీగా పేరుపొందింది కూడా. ఇక ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలు అందుకున్న సాయి పల్లవి ప్రస్తుతం అడప, దడప అవకాశాలు అందుకుంటుంది. ఇక ఇటీవలే సాయి పల్లవి చెల్లెలు పూజ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.

star heroine Sai Pallavi
star heroine Sai Pallavi

దీంతో ప్రతి ఒక్కరు సాయి పల్లవి పెళ్లిపై అనేక పుకార్లు పుట్టించారు. సాయి పల్లవి కన్నా తన చెల్లెలుకు ఎందుకు ముందుగా మ్యారేజ్ అయింది అంటూ అనేక ప్రశ్నలను అడిగారు. ఇక దీనికి ఈ ముద్దుగుమ్మ సైతం తన ఎంబిబిఎస్ కంప్లీట్ అయిన తరువాతే తను పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. ఇక సాయి పల్లవిని మనం ఏ సినిమాలో చూసిన నాచురల్ గానే కనిపిస్తుంది. మేకప్ అస్సలు వేసుకోదు.

star heroine Sai Pallavi
star heroine Sai Pallavi

ఇక మేకప్ మీరు ఎందుకు వేసుకోరని ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవిని ప్రశ్నించగా.. ఇక దీనికి సాయి పల్లవి సైతం నాకు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు అని వెల్లడించింది. కానీ డాక్టర్స్ ఈమెని మేకప్ వేసుకోవద్దు అన్నందునే ఈమె మేకప్ వేసుకోవడం మానేసింది అని అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. నిజానికి సాయి పల్లవి కి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు.

star heroine Sai Pallavi
star heroine Sai Pallavi

అయినప్పటికీ సినిమా అంటే కొంచెం మేకప్ వేసుకోవాలి కనుక డైరెక్టర్లు వేసుకోమన్నప్పటికీ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ని చెప్పేదట సాయి పల్లవి. ఇక దీంతో డైరెక్టర్స్ కూడా అంత ఇబ్బంది పడి మేకప్ వద్దులే మేడం మీరు నార్మల్గా కూడా బానే ఉన్నారు అని.. అలా సినిమాని కంప్లీట్ చేసేవారట. ఇక ఇదే ప్రతి సినిమాకి జరిగింది. అలా సాయి పల్లవి మేకప్ వేసుకోవడం లేదు. ఒక సినిమా కోసం తన ఫేస్ని పాడు చేసుకోవాలని సాయి పల్లవి అనుకోవడం లేదు కాబట్టే డాక్టర్లు చెప్పిన మాటకు కట్టుబడింది.

author avatar
Saranya Koduri

Related posts

Swathista Krishnan: రష్మిక , తమన్నానే తలదన్నే అందం కలిగిన స్వాతిష్ట కృష్ణన్.. కానీ ఎందుకు పెద్ద ప్రసిద్ధి చెందలేదు..?

Saranya Koduri

Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాశి సింగ్..!

Saranya Koduri

My name is Shruti OTT details: ఓటీటీలో సందడి చేయనున్న హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటినుంచి అంటే..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Nindu Noorella Saavasam February 27 2024 Episode 169: మనోహరి పిల్లల ని ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి..

siddhu

Kumkuma Puvvu February 27 2024 Episode 2115: అంజలి బంటి భార్యా భర్తలని సంజయ్ కి అఖిల కు నిజం తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 27 2024 Episode 146: దేవమ్మని కొట్టిన చంగయ్య, చంగయ్య కాళ్ల మీద పడిన సిరి..

siddhu

Malli Nindu Jabili February 27 2024 Episode 583:  పిల్లల కోసం యాగం జరిపించాలి అనుకుంటున్నా కౌసల్య, మల్లి యాగానికి ఒప్పుకుంటుందా లేదా..

siddhu

Guppedantha Manasu February 27 2024 Episode 1010: ధరణి వాళ్ల మామయ్యకు శైలేంద్ర దేవయాని చేసిన కుట్రల గురించి చెప్పేస్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162: స్వర తెలివికి మెచ్చుకున్న అభిషేక్, స్వరని లా చేయమంటున్న అభిషేక్..

siddhu

Yatra 2 OTT release details: అమెజాన్ లో అలరించేందుకు సిద్ధమైన యాత్ర 2… రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Ambajipeta Marriage Band OTT Details: ఆహాలో సందడి చేసేందుకు సిద్ధమైన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ.. డేట్ అండ్ టైం ఇదే..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్…రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్న..హాలీవుడ్ వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్..!!

sekhar

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri