NewsOrbit
Entertainment News సినిమా

కృతి శెట్టి భ‌విష్య‌త్తు చెప్పేసిన ప్ర‌ముఖ హీరో.. నిజ‌మ‌వుతుందా?

యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ వెంట‌నే `శ్యామ్ సింగ‌రాయ్‌`, `బంగార్రాజు` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. కెరీర్ ఆరంభంలోనే మూడు హిట్లు పడడంతో లక్కీ బ్యూటీ అంటూ కృతి శెట్టిని అందరూ ఆకాశానికి ఎత్తేశారు.

అయితే ఆ ఆనందం ఆమెకు ఎక్కువ కాలం ఉండలేదు. ఎందుకంటే ఆమె నుంచి చివరగా వచ్చిన `ది వారియ‌ర్‌`, `మాచర్ల నియోజకవర్గం` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డయి. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టి భవిష్యత్తు ఏంటో చెప్పేశాడు ప్రముఖ హీరో సుధీర్ బాబు. వీరిద్దరూ జంటగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

sudheer babu krithi shetty
sudheer babu krithi shetty

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 16 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు.

అలాగే కొద్దిసేపు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర చాలా బాగుంటుందని, అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని చెప్పుకొచ్చిన సుధీర్ బాబు.. ఉప్పెన‌ తరువాత ఆమెకి ఎలా అవకాశాలు వచ్చి పడ్డాయో, అలాగే ఈ సినిమా తరువాత కూడా అవకాశాలు క్యూ కడతాయంటూ భ‌విష్య‌త్తు కూడా చెప్పేశారు. మ‌రి నిజంగానే సుధీర్ బాబు చెప్పినట్లు కృతి శెట్టికి ఆఫ‌ర్లు క్యూ క‌డ‌తాయా..? లేక ఈ మూవీతోనూ ఆమెకు నిరాశే ఎదుర‌వుతుందా..? అన్న‌ది చూడాలి.

author avatar
kavya N

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu