NewsOrbit
Entertainment News TV Shows and Web Series సినిమా

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Super Jodi Winner: జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో అయిన సూపర్ జోడి గ్రాండ్ ఫినాలే ముగిసింది. 8 సెలెబ్రెటీ జట్టులు ఈ సీజన్లో పాల్గొన్నారు. సీజన్ మొత్తం తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆదరించారు. గత వారంలో ప్రతిష్టాత్మక టైటిల్ కోసం హోరాహోరీగా సాగిన పోటీ ఎట్టకేలకు ముగిసింది. మే 12న ప్రసారమైన సూపర్ జోడి ఫినాలి లో ఫైనల్ కి చేరిన అందరూ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి ట్రోఫీని గెలుచుకునేందుకు ప్రయత్నించారు. గట్టి పోటీ అనంతరం నాయనిర్నేతలు డైనమిక్ లేడీ శ్రీ సత్య – సాంకేత్ ను విజయేతులుగా ఎంపిక చేశారు. తమ అద్భుత ప్రదర్శనలతో జడ్జ్లతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించింది ఈ జంట.

Super Jodi Winner
Super Jodi Winner

షో ఆరంభం నుంచి అంకిత భావంతో కృషించిన శ్రీ సత్య మరియు సాంకేత్ సూపర్ జోడి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేత శ్రీ సత్య మాట్లాడుతూ..” సూపర్ జోడి టైటిల్ గెలవడం ఒక కల లాంటిది. ప్రొఫెషనల్ డాన్సర్ని కాకపోయినా సాకేత్ ఎనర్జీకి సరిపోయేందుకు చాలా కష్టపడ్డాను. టైటిల్ దక్కించుకోవడానికి అందరూ చాలా కష్టపడ్డారు. చివరకు పోటీ చాలా కష్టమైంది. ఈ ప్రయాణం నా ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆత్మ గౌరవాన్ని పెంచింది. ఈ మర్చిపోలేని అనుభూతికి జీ తెలుగు ఛానల్ కు రుణపడి ఉంటాను ” అంటూ వెల్లడించింది. సూపర్ జోడి ప్రేక్షకులను అలరించడమే కాకుండా సెలబ్రిటీలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను కలిగించింది.

ఆకట్టుకునే డాన్స్లతో పాటు ముచ్చటిగా అనిపించే జోడీలు ఇంతకాలం ప్రేక్షకులను అలరించాయి. జీ తెలుగు పేరు ఈ షో మరోసారి నిలబెట్టిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా జీతెలుగు సూపర్ జోడి ఫినాలేకు ప్రముఖ యాంకర్ ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించింది. ఈ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్గా జరిగింది. న్యాయ నిర్మాతలుగా సీనియర్ హీరోయిన్ మీనా, ఈశ్వర్, హీరోయిన్ శ్రీదేవి ఉన్నారు. ఈ గ్రాండ్ ఫినాలేకు అత్యధిక హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ వచ్చి సందడి చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి మూవీ ప్రమోషన్స్ కోసం ఈ షోలో పాల్గొంది ఈ బ్యూటీ. శ్రీదేవి తో సరదాగా కామెంట్స్ చేసింది.

Super Jodi Winner
Super Jodi Winner

మీనా అంటే తనకు ఇన్స్పిరేషన్ అని ఈ వినాలి లో వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపింది. ఇక అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివ ఎంట్రీ ఇచ్చా. ఆ తరువాత శ్రీదేవితో శివ డాన్స్ చేశాడు కూడా. ఇక ఫైనల్ లో చేరిన నలుగురిలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి సాంకేతి మరియు శ్రీ సత్య విజేతలుగా నిలిచారు. ఇలా శ్రీ సత్య కూడా డాన్సర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. బిగ్బాస్ ఆరవ సీజన్లో పాల్గొన్న శ్రీ సత్య నుంచే దిశ తిరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక రానున్న రోజుల్లో ఈ బ్యూటీ ఇదేవిధంగా కొనసాగాలని తమ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri