25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Superstar Krishna: కృష్ణ పెద్దకర్మకి వచ్చిన ఫ్యాన్స్ కి భోజనాల కోసం మహేష్ ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా..?

Share

Superstar Krishna: నవంబర్ 15వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ మరణించడం తెలిసిందే. తెలుగు సినిమా రంగంలో ఎన్నో వైవిధ్యాలకు మరియు మార్పులకు సినిమా ఇండస్ట్రీ ఎదగటానికి కృష్ణ తీసుకున్న నిర్ణయాలు.. టాలీవుడ్ దిశా దశ మార్చేశాయి. డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో.. సినిమాలు చేసే కృష్ణ మహామహులకు మంచి పోటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో మూడు షిఫ్టులలో సినిమా షూటింగ్ లలో పాల్గొన్న ఏకైక హీరో కృష్ణ. హీరోగా దర్శకుడిగా ఇంకా స్టూడియో అధినేతగా అన్ని రంగాలలో కృష్ణ విజయవంతంగా రాణించాడు. రాజకీయాల్లో సైతం రాణించారు.

superstar krishna pedda karma food items cost details
Mahesh Babu
superstar krishna pedda karma food items cost details
superstar krishna

తెలుగు సినిమా రంగంలో ఎన్నో వైవిధ్యాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కృష్ణ… మరణ వార్తతో సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు నివాళులర్పించారు. అంతేకాకుండా ప్రముఖ హీరోలు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కాకుండా రాష్ట్రాలకు చెందిన అభిమానుల సైతం కడసారి ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి పోటెత్తారు. కానీ ఆ టైంలో కొన్ని అన్నివాయాలు కారణాలవల్ల కృష్ణ భౌతిక కాయాని ఫ్యాన్స్ కి చూపించలేకపోయారు. అయితే కృష్ణ పెద్దకర్మని చాలా ప్రతిష్టాత్మకంగా మహేష్ బాబు నిర్వహించారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో… అభిమానుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానులకు మహేష్ బాబు దాదాపు రెండు కోట్ల రూపాయలతో భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగిందంట.

జూబ్లీహిల్స్ లో ఓ ప్రముఖ హోటల్ ఈ భోజన ఏర్పాట్లు చేశారంట. శాఖాహారం తో పాటు మాంసాహార మొత్తం 30కి పైగా వెరైటీలతో అద్భుతమైన భోజనం తన తండ్రి పెద్దకర్మకు వచ్చిన అభిమానులకు మహేష్ ఏర్పాట్లు చేసినట్లు లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. డిసెంబర్ రెండవ వారం నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆల్ రెడీ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఏప్రిల్ నెలలో లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.


Share

Related posts

Pawan kalyan : పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్‌తో విద్యాబాలన్ బాలీవుడ్ మూవీ..రీమేక్ చేస్తున్నారా..?

GRK

Mega Star Chiranjeevi: చిరంజీవి కుటుంబం మీద అతిపెద్ద కుట్ర..??

somaraju sharma

ఫైన‌ల్‌గా పెళ్లికి అనుష్క గ్రీన్‌సిగ్న‌ల్‌.. భ‌ర్త‌గా వ‌స్తున్న‌ `బంగారం` లాంటి అబ్బాయి!?

kavya N